VIRAL: అమ్మ కొడుతుందని.. కేసు పెట్టాడు !
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VIRAL: అమ్మ కొడుతుందని.. కేసు పెట్టాడు !

    VIRAL: అమ్మ కొడుతుందని.. కేసు పెట్టాడు !

    September 14, 2022

    Screengrab Twitter:

    తన అమ్మ తనను కొడుతుందని ఏడుస్తూ బీహార్‌లోని సీతామాధికి చెందిన ఓ బాలుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాడు. తన అమ్మ తనను తీవ్రంగా కొడుతుందని, తన అన్నం ప్లేట్‌ను తీసుకొని విసిరేస్తుందని పోలీసుల ముందు ఏడుస్తూ ఫిర్యాదు చేశాడు. అది విన్న పోలీసులు ముందుగా ఆ బాలుడికి కడుపునిండా అన్నం పెట్టి, వారి నివాసానికి వెళ్లి విచారణ చేపట్టారు. దీనిపై స్పందించిన ఆ తల్లి, తాను అలా చేయనని, ఎప్పుడైనా చిరాకు తెప్పించినప్పుడు కొడతానని తెలిపింది. ఆ బాలుడు ఫిర్యాదు చేస్తున్న తీరును చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version