బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని తన అందాల ఆరబోతతో నెటిజన్లను ఉక్కబోతకు గురిచేస్తోంది.
యద హోయలను చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా ఈ భామ పెట్టిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
రీసెంట్‌గా ఓ ఫోటో షూట్‌లో పాల్గొన్న దిశా.. అక్కడ రెచ్చిపోయింది. టైట్ ఫిట్ డ్రెస్‌తో తన యదలను ఉబికేలా చేసింది. ఇది చూసిన నెటిజన్లు బాబోయ్ ఇంత హాటా అని కామెంట్లు పెడుతున్నారు.
ఇటీవల సిల్వర్ కలర్ శారీలో కనిపించిన దిశా.. స్ట్రాప్‌లెస్ జాకెట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.
బొడ్డు కింద వరకూ నడుము అందాలను చూపిస్తూ నెటిజన్లను ఫిదా చేసింది.
దిశా పెట్టే బొల్డ్ ఫొటోలు ట్రెండింగ్‌లో నిలవడం గత కొన్నిరోజులుగా కామన్ అయిపోయింది. ఈ భామ నుంచి పోస్టు వచ్చిందంటే ఇక తమకు పండగేనని నెటిజన్లు కేరింతలు కొడుతున్నారు.
లోఫర్ సినిమా ద్వారా దిశా పటానీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో దిశా హోయలు చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
లోఫర్ సినిమా తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసిన ఈ భామ.. అక్కడ పలు హిట్ చిత్రాలు తీసి హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
దిశా నటించిన ఎం.ఎస్ ధోని, భాగీ 2, బాగీ 3, రాధే వంటి చిత్రాలు మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి.
బాగీ సినిమా షూటింగ్ సమయంలో హీరో టైగర్ ష్రాఫ్‌తో దిశా ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. వారి ఇరువురి డేటింగ్ అంశం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
కానీ, టైగర్, దిశా రిలేషన్ ఎక్కువ కాలం నిలబడలేదు. ఏదో కారణాల వల్ల వారు బ్రేక్ చెప్పుకున్నట్లు అప్పట్లో బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.
పాన్ ఇండియా లెవల్ రాబోతున్న ప్రభాస్ ప్రాజెక్ట్ K సినిమాలో దిశా కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం