ప్రస్తుత డిజిటల్ యుగంలో డేటా అనేది ఎంతో కీలకంగా మారింది. రోజు రోజుకూ పేరుకుపోతున్న డేటాను సురక్షితంగా భద్రపరచడంలో పెన్ డ్రైవ్స్ (Pen Drives) ముఖ్యభూమిక పోషిస్తాయి. వాటిలో డేటాను స్టోర్ చేయడం ద్వారా మెుబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్లలోని ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌పై భారం తగ్గించవచ్చు. అంతేగాక అవసరమైన చోటుకి డేటాను మోసుకెళ్లేందుకు పెన్‌డ్రైవ్స్ ఎంతగానో సాయపడతాయి. ప్రస్తుతం మార్కెట్లో వివిధ స్టోరేజ్ సామర్థ్యాలతో చాలా పెన్ డ్రైవ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని YouSay ఫిల్టర్ చేసింది. పెన్ డ్రైవ్స్లోని బెస్ట్ జాబితాను రూపొందించి మీకు అందిస్తోంది. అవేంటో ఓ లుక్కేయండి.
SanDisk 16GB
మీ డేటా స్టోరేజ్ కోసం తక్కువ సామర్థ్యం ఉన్న పెన్ డ్రైవ్ సరిపోతుందని భావిస్తే ‘SanDisk 16GB’ పరిశీలించవచ్చు. అమెజాన్‌లో ఇది 45 శాతం డిస్కౌంట్‌తో రూ.249లకే లభిస్తోంది.
HP 16GB
మ్యూజిక్, వీడియోలు, ఫైల్స్‌ను భద్రపరుచుకునేందుకు ఈ పెన్ డ్రైవ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీని అసలు ధర రూ.475. కానీ అమెజాన్ 48% డిస్కౌంట్‌తో రూ.249లకు అందిస్తోంది.
Zipmem 16GB
16GB స్టోరేజ్ వేరియంట్‌తో మంచి పెన్‌డ్రైవ్‌ను కోరుకునే వారు Zipmem 16GB పరిశీలించవచ్చు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశీయంగా ఈ పెన్ డ్రైవ్‌ను తయారు చేశారు. ఇది 65% డిస్కౌంట్‌తో రూ.259కు లభిస్తోంది.
HP 32GB
ఈ పెన్ డ్రైవ్ 32GB స్టోరేజ్‌ను కలిగి ఉంది. USB 2.0కి సపోర్ట్ చేస్తుంది. స్లిమ్ & స్మాల్గా కనిపించే ప్లాస్టిక్ బాడీని ఈ పెన్ డ్రైవ్‌కు అందించారు. దీని అసలు ధర రూ.700. కానీ అమెజాన్ 62% డిస్కౌంట్‌తో రూ.269 లకే దీనిని సేల్ చేస్తోంది.
Amazon Basics 64 GB
ఈ పెన్ డ్రైవ్ 64 GB డేటాను భద్రపరుచుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఈ Amazon Basics 64 GB పెన్ డ్రైవ్.. USB 3.0కి సపోర్ట్ చేస్తుంది. దీని ఒరిజినల్ ప్రైస్ రూ.1,100. కానీ, అమెజాన్ దీనిపై 68% డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఫలితంగా ఇది రూ.349లకు సేల్కు వచ్చింది.
SanDisk Ultra Dual 32 GB
ఈ పెన్ డ్రైవ్‌ను ల్యాప్‌టాప్, టీవీలతో పాటు మెుబైల్‌కు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది 32 GB స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని అసలు ధర రూ.850. అమెజాన్ దీనిపై 51% డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఫలితంగా ఈ పెన్ డ్రైవ్‌ను రూ.419 పొందవచ్చు.
SanDisk 64 GB
ఈ పెన్ డ్రైవ్ కూడా డ్యుయల్ డ్రైవ్‌ను కలిగి ఉంది. 64 GB స్టోరేజ్ సామర్థ్యమున్న ఈ డ్రైవ్‌ను స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది అమెజాన్‌లో 59% డిస్కౌంట్‌తో రూ.659 లభిస్తోంది.
Amazon Basics 128GB
అధిక స్టోరేజ్ సామర్థ్యాన్ని కోరుకునే వారు Amazon Basics 128GB పరిశీలించవచ్చు. దీనిలో 128GBకి సమానమైన ఫైల్స్, ఫొటోస్, వీడియోలు సేవ్ చేసుకోవచ్చు. ఈ పెన్ డ్రైవ్ అమెజాన్ ఈ కామర్స్‌లో 64% డిస్కౌంట్‌తో రూ.719 అందుబాటులో ఉంది.
HP 128GB
ఈ పెన్ డ్రైవ్ 128GB స్టోరేజ్ సామర్థ్యంతో పాటు మెటలిక్ స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది USB 3.2కు సపోర్ట్ చేస్తుంది. USB 2.0తో పనిచేసే పెన్ డ్రైవ్‌ల కంటే ఇది 10 రెట్లు ఫాస్ట్‌గా వర్క్ చేస్తుంది. ఈ పెన్ డ్రైవ్ 87% డిస్కౌంట్‌తో రూ.769 అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.6,000.
SanDisk Ultra 128 GB
ఇది కూడా 128GB సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది USB 3.0 సపోర్ట్‌తో వస్తోంది. దీని అసలు ధర రూ.2,500. కానీ ఇది అమెజాన్‌లో 68% డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఫలితంగా రూ.808లకు పెన్ డ్రైవ్‌ను పొందవచ్చు.
SanDisk Ultra Dual Drive
ఇది డ్యుయల్ డ్రైవ్‌ను కలిగి ఉంది. దీనిలోని ఫైల్స్‌ను ఫోన్‌కు కనెక్ట్ చేసుకోని చూడొచ్చు. అదే విధంగా ఫోన్లో తీసిన ఫొటోలు, వీడియోలు పెన్ డ్రైవ్‌లోకి తరలించవచ్చు. ఇది 60% డిస్కౌంట్‌తో రూ.1,199 అందుబాటులో ఉంది.
Amazon Basics 256GB
128GB కంటే ఎక్కువ స్టోరేజ్ ఉన్న పెన్ డ్రైవ్‌ను కోరుకునే వారు Amazon Basics 256GB ట్రై చేయవచ్చు. దీనిలో 256GBకి సరిపోయే ఫైల్స్‌ను సేవ్ చేసుకోవచ్చు. ఇది 48% డిస్కౌంట్‌తో రూ.1,299లకు అమెజాన్‌లో లభిస్తోంది.
SanDisk Ultra Dual 256GB
256GB స్టోరేజ్‌తో డ్యుయల్ డ్రైవ్‌ను కోరుకునే వారు ఈ పెన్ డ్రైవ్‌ను పరిశీలించవచ్చు. దీనిని మెుబైల్‌కు కనెక్ట్ చేసుకొని ఇందులోని ఫైల్స్‌ను వీక్షించవచ్చు. ఈ పెన్ డ్రైవ్ రూ.1,889లకు అమెజాన్‌లో సేల్ అవుతోంది.
SAMSUNG 128GB
శాంసంగ్ నుంచి పెన్ డ్రైవ్ కోరుకునే వారికి SAMSUNG 128GB మంచి ఆప్షన్. ఇది USB 3.1 మద్దతుతో పని చేస్తుంది. దీని అసలు ధర రూ.3,409. కానీ అమెజాన్ 38% తగ్గింపుతో రూ.2,124కు పెన్ డ్రైవ్‌ను ఆఫర్ చేస్తోంది.
SanDisk Ultra Dual 512GB
పెన్ డ్రైవ్‌లో లార్జ్ స్టోరేజ్ సామర్థ్యాన్ని కోరుకునే వారి దీనిని ట్రై చేయవచ్చు. ఈ పెన్ డ్రైవ్ 512GB స్టోరేజ్‌ను తనలో భద్రపరుచుకుంటుంది. డ్యుయల్ డ్రైవ్ ఉండటంతో దీనిని ఫోన్‌కు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.9,500. అమెజాన్ దీనిని 64% రాయితీతో రూ.3,451లకు ఆఫర్ చేస్తోంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!