మీరు తక్కువ బడ్జెట్లో శక్తివంతమైన స్టైలిష్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకు శుభవార్త! రూ.10 వేల విలువైన ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫొన్‌ను కేవలం రూ.6,499కే మీ సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌లో భారీ డిస్కౌంట్, బ్యాంక్ డిస్కౌంట్లు, నో కాస్ట్ EMI ఆఫర్లతో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
Infinix Smart 8 Plus స్పెసిఫికేషన్స్
- డిజైన్ & డిస్ప్లే
- Infinix Smart 8 Plus 90Hz పంచ్-హోల్ ప్రీమియం డిస్ప్లే
- స్క్రీన్‌పై మ్యాజిక్ రింగ్ వ్యవస్థ
- బ్యాటరీ శాతం, ఛార్జింగ్ స్థితి తెలిపే నోటిఫికేషన్లు
- కలర్స్
- గెలాక్సీ వైట్
- టింబర్ బ్లాక్
- షైనీ గోల్డ్ కలర్
- కెమెరా ఫీచర్లు
- 50MP డ్యూయల్ AI క్వాడ్ కెమెరా
- LED రింగ్ ఫ్లాష్
- అధిక నాణ్యత కలిగిన ఫోటోగ్రఫీకి అనుకూలం
- 8MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా
- LED ఫ్లాష్‌తో, సెల్ఫీల కోసం ప్రత్యేకం
- భద్రతా ఫీచర్లు
- సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్
- ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ
- ప్రాసెసర్- స్టోరేజ్
- శక్తివంతమైన మీడియాటెక్ హీలియో G36 2.2 GHz ఆక్టా కోర్ ప్రాసెసర్
- 128GB స్టోరేజ్‌తో పాటు MemFusion టెక్నాలజీ ద్వారా 8GB వరకు RAM పెంచుకునే అవకాశం
- 2TB వరకు మైక్రో SD కార్డు సపోర్ట్
- సాఫ్ట్వేర్
- ఆండ్రాయిడ్ 13 Go ఎడిషన్ (XOS 13)
- వేగవంతం, సులభమైన అనుభవం.
- ధర మరియు ఆఫర్లు
- అసలు ధర రూ. 9,999
- సేల్ ధర రూ.7,499
- డిస్కౌట్ తర్వాత ధర రూ.6,499
- పంజాబ్ నేషన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.1,000 డిస్కౌంట్
ఈ డీల్ ఎందుకు ప్రత్యేకం?
- బడ్జెట్ రేంజ్లో మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫొన్ కోనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. అత్యుత్తమ ఫీచర్లు, శక్తివంతమైన పనితీరు, ప్రొఫెషనల్-గ్రేడ్ కెమెరాలతో ఈ స్మార్ట్‌ఫోన్ కేవల రూ.6,499 లభిస్తోంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం