తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేనప్పటికీ మోడల్‌గా కెరీర్ ప్రారంభించి పలు సినిమాల్లో అవకాశాలు అందుకున్న ముద్దుగుమ్మ శోభితా రానా.
soul full of sunshine ?
కోల్గెట్ వంటి ప్రముఖ బ్రాండ్ల ప్రమోషన్లలో తళుక్కుమన్న ఈ బ్యూటీ హీరోయిన్గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
?♀️ ? –
ఛత్తీస్‌గఢ్‌కి చెందిన ఈమె రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించింది.
Driving away darkness and spreading brightness all around me.♥️✨
మోడల్‌గా కెరీర్ ప్రారంభించి 2014లో ఇష్క్ బ్రాందీ అనే పంజాబీ సినిమాతో తెరంగేట్రం చేసింది.
Plant based ? #veganlifeThe best thing that has happened in #2020
ఎన్నో ప్రముఖ బ్రాండ్లకు మోడల్‌గా చేసిన శోభిత తరుణ్ అగర్వాల్ అనే వ్యక్తిని వివాహమాడింది.
Last pic is a mood ⚡️?
ఈమె గతేడాది కన్నడలో నటించిన షాడో అనే మూవీ మంచి హిట్ సాధించింది.
be a flame in a frozen world ?
ఇన్‌స్టాలో ఆకట్టుకునే పోస్టులు పెడుతూ అభిమానుల మనసు దోచుకుంటుంది.
cherry lips, crystal skies ???
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి