బాలీవుడ్ బోల్డ్ సుందరి దిశా పటాని హాట్ పిక్స్‌తో హీటెక్కిస్తోంది. ఈ భామ తరచూ తన హాట్ హాట్ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అవి వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి. పర్పుల్ కలర్ డ్రెస్‌లో ఎద అందాలను చూపిస్తూ దిశా మెరుస్తుంది. ఆ పిక్స్ చూసిన ఆమె అభిమానులు, నెటిజన్లు తెగ లైక్స్ చేస్తున్నారు. కొన్ని గంటల్లోనే 10 లక్షల లైక్స్ చేయడంతో పిక్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఆ పిక్స్‌పై మీరు కూడా ఓ లుక్కెయ్యండి.
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి