• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • త్రిష పెదాలపై ముద్దు పెట్టిన బుడ్డోడు

    [VIDEO:](url) వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దాంటానా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ ‘త్రిష’. తాజాగా ఈ అమ్మడు మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్-1’లో నటించింది. కుందవై పాత్రలో అటు అందంతో, ఇటు నటనతో ప్రేక్షకుల మదిని దోచేసింది. అయితే, ఈ భామ పెదాలపై ఓ బుడ్డోడు ముద్దు పెట్టేశాడు. కాకపోతే నేరుగా కాదు.. పోస్టర్‌పై. ఈ వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై త్రిష స్పందించింది. ట్విటర్ వేదికగా ఈ వీడియోను షేర్ చేస్తూ.. లవ్ సింబల్ జతచేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv