• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘చిన్నా’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్

  సిద్దార్థ్‌ హీరోగా నటించిన ‘చిత్తా’ సినిమా తమిళంలో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ మూవీ తెలుగులో ‘చిన్నా’ పేరుతో అక్టోబర్‌ 6న రిలీజైంది. అయితే తెలుగులో ఈ చిత్రానికి ఆశించినంత కలెక్షన్స్‌ రాలేదు. ఇక ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ హాట్‌స్టార్‌ సొంతం చేసుకుంది. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ప్రారంభంలో ‘చిన్నా’ చిత్రం ఓటీటీలోకి రానుందని సమాచారం.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv