• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఆహా.. ఇది కదా అందం అంటే..! ‘

    నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీర సింహారెడ్డి’ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సీనియర్ బాలయ్య సరసన నటించిన హనీరోజ్‌ తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. ‘వీర సింహారెడ్డి’తో మంచి పాపులారిటీ రావడంతో ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్‌లో అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఆమె కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఆకు పచ్చని శారీలో మెరిసిపోతూ అందులో కనిపించారు. వీటిని చూసిన నెటిజన్లు హనిరోజ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఆహా.. అందం అంటే ఇది కదా ‘ అని కామెంట్లు పెడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv