అతివల అభిరుచులకు తగినట్లు ప్రస్తుతం బోలెడన్ని ఫ్యాషన్ ట్రెండ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో స్టైల్‌తో పాటు సౌకర్యాన్ని అందించే అవుట్‌ఫిట్స్ గురించి చెప్పాలంటే కుర్తీలు ముందు వరుసలో నిలుస్తాయి. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Great Indian Festival) సేల్ సందర్భంగా కుర్తీలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. సింపుల్ అండ్ స్టైలిష్ కుర్తీలను తక్కువ ధరకే అందిస్తోంది. మగువల అందాలను రెట్టింపు చేసేందుకు తనవంతు పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.1000 లోపు ఉన్న బెస్ట్ కుర్తీలు ఏవో ఇప్పుడు చూద్దాం.
Anubhutee
సింపుల్ అండ్ స్టైలిష్ లుక్‌ను ఇష్టపడే మహిళలకు ఈ కుర్తీ కచ్చితంగా నచ్చుతుంది. దీని అసలు ధర రూ. 1,799. అమెజాన్ దీనిని 84% డిస్కౌంట్‌తో కేవలం రూ.284లకు ఆఫర్ చేస్తోంది.
Arayna
ట్రెండీ & యునిక్ లుక్ కోరుకునే యువతులు ఈ కుర్తీని పరిశీలించవచ్చు. ఈ కుర్తా.. మ్యాచింగ్ Palazzo ప్యాంట్, దుపట్టాతో కలిపి వస్తుంది. దీని అసలు ధర రూ.2,499. అమెజాన్ దీనిని 66% డిస్కౌంట్‌తో రూ.849 అందిస్తోంది.
ANNI DESIGNER
డిజైనర్ వేర్ కుర్తీని ఇష్టపడేవారు దీనిని ట్రై చేయవచ్చు. ఇది నలుగురిలో మిమ్మల్ని ప్రత్యేకంగా లుపుతుంది. పండుగలు, ఫ్యామిలీ ఫంక్షన్లు, టూర్ల సమయంలో దీన్ని ధరించవచ్చు. అమెజాన్‌లో ఇది రూ. 499 లభిస్తోంది.
Sanisa Women’s Kurti
బ్లాక్ కలర్ కుర్తీలను ఎక్కువగా ఇష్టపడే వారికి ఇది కచ్చితంగా నచ్చుతుంది. పైగా స్టైలిష్ లుక్‌ను అందిస్తుంది. ఇది రూ.325 లకు అమెజాన్‌లో అందుబాటులో ఉంది.
Deetya Fashion
సింపుల్ & నేచురల్ లుక్‌ను ఇష్టపడేవారికి ఈ కుర్తీ తెగ నచ్చుతుంది. ఇది గ్రీన్ కలర్‌లో S, M, L, XL, XXL, XL సైజుల్లో అమెజాన్‌లో అందుబాటులో ఉంది. రెగ్యులర్‌గా వేసుకునేందుకు ఈ కుర్తీ బాగుంటుంది.
Yash Gallery
మోడ్రన్‌గా ఉండే ఈ ప్రింటెడ్ కుర్తీ యువతుల మనస్సు దోచుకోవడం ఖాయం. ఇది ఫ్యాషనబుల్ లుక్‌ను అందిస్తుంది. దీని అసలు ధర రూ.2,299. కానీ అమెజాన్ దీనిని 78% డిస్కౌంట్‌తో రూ.514కే అందుబాటులోకి తెచ్చింది.
Rajnandini
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో బాగా సేల్ అవుతున్న కుర్తీల్లో ఇదీ ఒకటి. ఇది నావీ బ్లూ, రెడ్ కలర్ కాంబినేషన్ కలిగి ఉంది. S నుంచి 4XL వరకూ వివిధ రకాల సైజ్ వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది. దీనిని రూ. 379 కొనుగోలు చేయవచ్చు.
Pistaa’s
షార్ట్ సైజులో స్టైలిష్ కుర్తీని కోరుకునే వారు దీన్ని పరిశీలించవచ్చు. ఈ కుర్తీ నలుపు, ఎరుపు, పసుపు రంగుల్లో అందుబాటులో ఉంది. అమెజాన్ ఈ కుర్తీని రూ.569 అందిస్తోంది. దీని అసలు ధర రూ.1,799 కావడం గమనార్హం.