ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లాకు చెందిన అల్లూరి సరోజ మిసెస్ ఆసియా కిరీటాన్ని సొంతం చేసుకుంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ నెల 19న జరిగిన పోటిల్లో నెగ్గింది. సఖినేటిపల్లికి చెందిన సరోజ తల్లిదండ్రులు విశాఖపట్టణంలో స్థిరపడ్డారు. సరోజ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె మిసెస్ ఆసియాగా ఎంపిక కావటం పట్ల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
-
Screengrab Instagram:allurisaroji.official -
Screengrab Instagram:allurisaroji.official -
Screengrab Instagram:allurisaroji.official -
Screengrab Instagram:allurisaroji.official -
Screengrab Instagram:sarojalluri.official