• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆర్మీడాగ్ ‘జూమ్’కు ఘన నివాళి

    ముష్కర మూకలను పట్టించే క్రమంలో బుల్లెట్ దెబ్బలు తిని వీరమరణం పొందిన ఆర్మీ శునకం ‘జూమ్’కి సైనిక పటాలం ఘనంగా నివాళులర్పించింది. జమ్మూలో ‘29 ఆర్మీ డాగ్ యూనిట్’ వీర శునకానికి శ్రద్ధాంజలి ఘటించింది. శునకాలు కాసేపు మౌనం పాటించాయి. సైనికాధికారులు వాటిని గైడ్ చేస్తూ ‘జూమ్’కి సెల్యూట్ చేశారు. శునకాలతో సెల్యూట్ చేయించారు. ఈ నెల 9న అనంత్‌నాగ్‌లో ముష్కరుల వేటలో సైనిక శునకం ‘జూమ్’ శరీరానికి రెండు బుల్లెట్లు తగిలాయి. ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న ప్రాణాలు విడిచింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv