• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అప్పు తిరిగివ్వాలని కుటుంబం సూసైడ్

    గోదావరిఖని- కళ్యాణ్ నగర్‌కు చెందిన శ్రీనివాస్ గతంలో అదే కాలనీకి చెందిన కైలాసానికి రూ.6.5 లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఇప్పటికీ తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన చెందిన శ్రీనివాస్ తన కుటుంబంతో పాటు కైలాసం ఇంటి ఎదుట కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నామని, ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇరువర్గాలను మందలించిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వాలని కుటుంబం ఆత్మహత్యాయత్నం గోదావరిఖని పట్టణంలోని కళ్యాణ్ నగర్‌కు చెందిన శ్రీనివాస్ గతంలో … Read more

    గద్దర్ నటించిన ఫస్ట్ సినిమా ఇదే!

    ప్రజా యుద్ధ నౌక గద్దర్ సినీరంగంలోనూ తనదైన ముద్ర వేశారు. తన పాటల పదునుతో సామాజిక స్పృహ కల్పించారు. తొలిసారి ఆయన 1979లో విడుదలైన ‘మా భూమి’ సినిమాలో బండెనక బండి కట్టి పాటలో కనిపించారు. ఆతర్వాత ‘ఒరేయ్ రిక్షా’ మూవీలో ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమా’ పాటను రాశారు. అమ్మ తెలంగాణమా, జైభోలో తెలంగాణ సినిమాలో పొడుస్తున్న పొద్దుమీద వంటి పాటలు తెలంగాణ ఉద్యమానికి మరింత ఊపుతెచ్చాయి. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమా’ పాటకు నంది అవార్డు వచ్చినా ఆ … Read more

    మానవత్వం లేదా? ఇలాగేనా నిద్రలేపేది?

    పుణెలోని రైల్వే స్టేషన్‌లో ఓ పోలీసు అధికారి వ్యవహార తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిద్రిస్తున్న వారిపై నీళ్లు పోస్తూ నిద్రలేపిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మానవత్వం మరిచి ఈ విధంగా ప్రవర్తించడం దారుణమని కామెంట్ చేస్తున్నారు. రిప్ హ్యూమనిటీ అనే క్యాప్షన్ పెట్టి ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు దాదాపు 13,800 లైక్‌లు రాగా.. 35 లక్షల మంది వీక్షించారు. RIP Humanity ?? Pune Railway Station pic.twitter.com/M9VwSNH0zn — ?? Rupen Chowdhury … Read more

    ప్రాన్స్‌లో ఉద్రిక్తతలు

    పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడి మృతి చెందిన ఘటనపై పౌర సమాజం ఆందోళనలు ఫ్రాన్స్‌లో మిన్నంటాయి. పౌరులు పెద్దఎత్తున విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఆందోళనలను కట్టడి చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం 45 వేల మంది బలగాలను మోహరించింది. ఈ క్రమంలో దేశంలో అశాంతి పరిస్థితులు నెలకొన్న వేళ.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆందోళనల సమయంలో ఆయన మ్యూజిక్ కచేరీలో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. This isn’t Syria, Iraq or Afghanistan. This is France where … Read more

    యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘బ్రో’

    తాజాగా విడుదలైన బ్రో టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ట్రెండింగ్‌లో నం.1 స్థానంలోకి దూసుకెళ్లింది. 31 మిలియన్ ప్లస్ వ్యూస్ క్రాస్ చేసింది. 500K లైక్స్‌తో ట్రెండ్ అవుతోంది. వింటేజ్ మెనియాతో పవన్ మేనరిజం టీజర్‌లో అదిరిపోయింది. సాయిధరమ్ తేజ్, పవర్ స్టార్ నటించిన ‘బ్రో’ సినిమా ఈనెల 28న విడుదల కానుంది. టీజర్‌పై పాజిటివ్ టాక్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రాన్ని సుముద్రఖని డైరెక్ట్ చేయగా.. తమన్ సంగీతం అందించాడు.

    మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

    మహారాష్ట్ర- బుల్దానాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సమృద్ధి మహామార్గ్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 32 మంది ప్రయాణికులతో యావత్మాల్​నుంచి పుణెకు వెళ్తుండగా శనివారం వేకువజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మంటలు ధాటికి బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. Horrific accident on Samruddhi highway in #Buldhana 25 … Read more

    కంటతడి పెట్టిన కేసీఆర్

    తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌, ఉద్యమ గాయకుడు సాయిచంద్‌ భౌతికకాయం వద్ద సీఎం కేసీఆర్‌ నివాళులర్పించే క్రమంలో భావోద్వేగానికి లోనయ్యారు. గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లిన సీఎం.. కుటుంబసభ్యులను ఓదార్చారు. సాయిచంద్‌ భార్య, పిల్లలు కేసీఆర్‌ కాళ్లపై పడి రోదించారు. ఈ క్రమంలో వారిని ఓదార్చే క్రమంలో కేసీఆర్‌ కంటతడి పెట్టారు. అనంతరం సాయిచంద్‌ తండ్రి వెంకట్‌రాములును ఓదార్చారు. తానున్నాంటూ వారికి భరోసా ఇచ్చారు. హఠాన్మరణం చెందిన ఉద్యమ గాయకుడు, కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సాయిచంద్‌ పార్థివదేహానికి సీఎం కేసీఆర్ పుష్పాంజలి … Read more

    ప్రాజెక్ట్ కే నుంచి బిగ్ అప్‌డేట్

    ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కే నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. కొన్ని రోజులుగా ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్నారని బజ్ ఏర్పడింది. ఈ చిత్రంలో కమల్ హాసన్ నటిస్తున్నట్లుగా ఓ వీడియోతో చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. కమల్ హాసన్ రాకతో ఈ ప్రాజెక్ట్ కే మరింత భారీ స్థాయిలో వెళ్లనుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకొణే హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు. Welcoming the greatest actor Ulaganayagan @ikamalhaasan. Our journey … Read more

    చితకబాదుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

    సూర్యాపేట – భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్‌లో వర్గపోరు బయటపడింది. కాంగ్రెస్ కార్యకర్తలు బహాబాహికి దిగారు. భట్టి పాదయాత్రలో వేర్వేరుగా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈక్రమంలో ఇరువర్గాల మద్దతుదారులు ఒకరికొకరు కొట్టుకున్నారు. పాదయాత్రలోనే ఒకరిపై ఒకరు దాడికి తెగబడటంతో పోలీసులు చెదరగొట్టారు. సూర్యాపేటలో కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు సూర్యాపేట – భట్టి విక్రమార్క పాదయాత్రలో బయట పడ్డ కాంగ్రెస్ వర్గపోరు. భట్టి పాదయాత్రలో వేర్వేరుగా పాల్గొన్న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ … Read more

    తెలంగాణ పాటకు సితార పాప స్టెప్పులు

    సాయి పల్లవి, నాగచైతన్య జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం లవ్‌స్టోరీ. ఈ సినిమాలోని సారంగ దరియా పాటకు సితార పాప స్టెప్పులేసి అదరగొట్టింది. డ్యాన్స్‌తో పాటు హావభావాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన ఫ్యాన్స్ సూపర్బ్ డ్యాన్స్ అంటూ సితారను మెచ్చుకుంటున్నారు. గతంలోనూ అనేక పాటలకు సితార పాప ఇన్‌స్టా రీల్స్ చేసిన సంగతి తెలిసిందే. https://www.instagram.com/p/Ctge8jMNzES/