• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ప్రాన్స్‌లో ఉద్రిక్తతలు

  పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడి మృతి చెందిన ఘటనపై పౌర సమాజం ఆందోళనలు ఫ్రాన్స్‌లో మిన్నంటాయి. పౌరులు పెద్దఎత్తున విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఆందోళనలను కట్టడి చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం 45 వేల మంది బలగాలను మోహరించింది. ఈ క్రమంలో దేశంలో అశాంతి పరిస్థితులు నెలకొన్న వేళ.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆందోళనల సమయంలో ఆయన మ్యూజిక్ కచేరీలో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv