ప్రాన్స్‌లో ఉద్రిక్తతలు
పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడి మృతి చెందిన ఘటనపై పౌర సమాజం ఆందోళనలు ఫ్రాన్స్‌లో మిన్నంటాయి. పౌరులు పెద్దఎత్తున విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఆందోళనలను కట్టడి చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం 45 వేల మంది బలగాలను మోహరించింది. ఈ క్రమంలో దేశంలో అశాంతి పరిస్థితులు నెలకొన్న వేళ.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆందోళనల సమయంలో ఆయన మ్యూజిక్ కచేరీలో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. This isn’t Syria, Iraq or Afghanistan. This is France where … Read more