• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రష్మిక మంధాన అందాల ఆరబోత

  నేషనల్ క్రష్ రష్మిక మంధాన తన హాట్ హాట్ ఫొటో షూట్ వీడియోను షేర్ చేసింది. అందాలు ఆరబోస్తూ కెమెరాకు పోజులిచ్చింది. కైఫెకిచ్చే కళ్లతో ఓరగా చూస్తూ పరువాల విందు చేసింది. పలు యాంగిల్లో స్టిల్స్ ఇస్తూ చేసిన వీడియో కుర్రాళ్ల గుండెల్లో గిలిగింతలు పెట్టేలా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో రీల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజ్లను పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. రష్మిక వెరి వెరి హాట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. https://twitter.com/vamsikaka/status/1554438254601981952 Courtesy Twitter: … Read more

  బండి సంజయ్  పాదయత్రతోనే ఆపరేషన్ ఆకర్ష్.. లిస్ట్ లో రాజగోపాల్ రెడ్డి సహా మరికొందరు?

  బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభించారు. యాదాద్రి లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకున్న ఆయన, పార్టీ శ్రేణులతో పాదయాత్ర చేపట్టారు. యాదాద్రి నుంచి చేపట్టిన ఈ పాదయాత్ర వరంగల్ భద్రకాళి ఆలయం వరకు కొనసాగనుంది. ఈ యాత్ర భువనగిరి, వరంగల్ పార్లమెంట్ నియోజవర్గాల పరిధిలోని మొత్తం 12 అసెంబ్లీ స్థానాలను కవర్ చేయనుంది. 24 రోజుల పాటు సాగనున్న పాదయాత్ర ఆగస్టు 26న వరంగల్ లో ముగియనుంది. ఈ పాదయాత్రనే వేదికగా చేసుకుని ఇతర పార్టీల కీలక నేతలను పార్టీలోకి చేర్చుకునేలా … Read more

  హ్యాపీ బర్త్ డే జేమ్స్ అండర్సన్

  ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ 40వ వసంతంలోకి అడుగు పెట్టాడు. సమకాలిన క్రికెట్ లో అండర్సన్ ది ప్రత్యేక స్థానం.టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా గుర్తింపు ఉంది. ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో ముత్తయ్య మురళీధరన్(800W), షేన్ వార్న్(708W) ఉన్నారు. తన 171వ టెస్టులో అండర్సన్ 650 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన ఫీట్ ను మూడు సార్లు రిపీట్ చేశాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఆల్ టైం గ్రేట్ బౌలర్లలో … Read more

  6 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన వాట్ లగా దేంగే

  లైగర్ యాట్యూడ్ ‘వాట్ లగా దేంగే’ వీడియో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఈ వీడియో 6 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి యూట్యుబ్ లో ట్రెండ్ అవుతోందని మూవీ మేకర్స్ ప్రకటించారు. మొత్తం లక్షా 75 వేల లైక్ లు సాధించిందని వెల్లడించారు. లైగర్ యాటిట్యూడ్ ను దేశం మొత్తం ప్రేమిస్తోందని పేర్కొన్నారు. ఈమేరకు విజయ్ దేవరకొండ పోస్టర్ ను పోస్ట్ చేశారు. కాగా ఈ మూవీ ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మూవీ బృందం దేశవ్యాప్తంగా పర్యటిస్తూ … Read more

  ప్రభాస్, బన్నీ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్.. తగ్గేదేలే

  ఇండియా టుడే మ్యాగజైన్ కవర్ ఫొటో.. అల్లు అర్జున్, డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టింది. జులై మ్యాగజైన్ కవర్ పై అల్లు అర్జున్ ఫొటోను ప్రచురించింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆ కవర్ ఫొటోను ట్విట్టర్, ఇన్ స్టాలో వైరల్ చేశారు. అల్లు అర్జున్ ఫాన్ ఇండియా స్టార్, బన్నీకి తిరుగు లేదు అంటూ కామెంట్స్ చేశారు. రకరకాల ఎమోజీలు పెడుతూ బాగా ట్రెండ్ చేశారు. ఈ క్రమంలో బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్,  ప్రభాస్ ఫ్యాన్స్ కు అసహనం కలిగించాయి. వెంటనే … Read more

  20 ఏళ్ల తర్వాత అవమానించిన రోజే గంగూలీకి ఇంగ్లాండ్ సన్మానం..

  ఏ రోజైతే బ్రిటీష్ మీడియా, ఆ దేశ క్రికెట్ అభిమానులు  భారత క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీని పొగరుబోతు అని అవమానించిందో సరిగ్గా 20 ఏళ్ల తర్వాత సాక్షాత్తూ బ్రిటన్ ప్రభుత్వం ఆదేశ పార్లమెంటులోనే దాదాను సత్కరించింది. లెజండరీ క్రికెటర్ అని స్తుతించింది. అసలు గంగూలీపై బ్రిటీష్ మీడియా ఎందుకు చులకనగా మాట్లాడింది. ఇప్పుడెందుకు ఆ దేశం గంగూలీని సన్మానించిందో ఓసారి గతాన్ని వెతికే ప్రయత్నం చేద్దాం. భావోద్వేగాలు రగిల్చిన నాట్ వెస్ట్ ఫైనల్ 2002 జులై 13న లార్డ్స్​ నాట్ వెస్ట్ సిరీస్ … Read more

  వయసు ఓ సంఖ్య మాత్రమే… 94 ఏళ్ల వయసులో భగవానీ దేవి సంచలనం

  94 ఏళ్ల వయసులో ఏం చేస్తాం.. ఇంకేం సాధిస్తాంలే…అని అనుకోలేదు ఆ బామ్మా. పరుగులో పోటీపడి పసిడి పతకాన్ని ఒడిసిపట్టారు 94 ఏళ్ల భగవానీ దేవి దాగర్. ఫిన్ లాండ్ లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్- 2002లో సంచలనం సృష్టించారు. ఈ ఛాంపియన్ షిప్ లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించి ఓ స్వర్ణం సహా రెండు కాంస్య పతకాలు గెలిచారు. ఆమె సాధించిన విజయం నేటి యువ తరానికి స్ఫూర్తి దాయకం. ఇంతకు ఎవరీ భగవానీ దేవి? మనలో … Read more