• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సోదరుడితో రకుల్ ఫన్నీ గేమ్

  రక్షాబంధన్ సందర్భంగా హీరోయిన్ రకూల్ ప్రీత్ సింగ్ ఓ సరదా వీడియోను పోస్ట్ చేసింది. వీడియోలో తన సోదరుడితో ఓ ఫన్నీ గేమ్‌ను ఆడింది. నోట్లో నీళ్లు పోసుకుని చేతులు ఆడిస్తూ క్రేజీగా తన సోదరుడి చెంప పగలగొట్టింది. అదే గేమ్‌లో ఓడిపోయినా రకూల్ సైతం తన బ్రదర్ చేతిలో చెంప దెబ్బతింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో కోసం ట్విట్టర్ బటన్‌పై క్లిక్ చేయండి. Just can’t stop watching the cutest brother-sister duo!?#RakshaBandhan2022 #RakshaBandhan … Read more

  అన్నా- చెల్లెళ్ల బంధాన్ని గుర్తుచేస్తూ TSRTC పోస్ట్

  రాఖీ పండుగ పురస్కరించుకుని అన్నా- చెల్లెళ్ల అనుబంధాన్ని గుర్తు చేస్తూ టీఎస్ఆర్టీసీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. “అన్నా చెల్లెళ్ల అనుబంధానికి వారధిగా #TSRTCLogistics ఉండబోతుంది. రాఖీలను పంపడం మీవంతు – మీ సోదరులకు సురక్షితంగా చేర్చడం మావంతు” అంటూ ట్వీట్ చేసింది. ఏదైనా కారణం చేత తమ సోదరులకు రాఖీ కట్టడం వీలుకాకపోతే.. తెలంగాణ ఆర్టీసీ కార్గో, పార్సిల్ సర్సీస్‌ల ద్వారా ఆడపడుచులు తక్కువ ధరలోనే రాఖీలు పంపచవచ్చని వెల్లడించింది. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి వారధిగా #TSRTCLogistics ఉండబోతుంది. రాఖీలను పంపడం మీవంతు – … Read more

  యువతిపై బాడీగార్డుల అసభ్య ప్రవర్తన

  హర్యానాలో స్నేహితులతో కలిసి నైట్ పార్టీకి వెళ్లిన వ్యక్తిపై కొందరు బాడీగార్డులు దాడి చేశారు. గురుగ్రామ్‌లోని ఉద్యోగ్‌ విహార్‌లోని కాసా డాంజా క్లబ్‌కు ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. పార్టీ ముగియగానే వారితో కలిసి తిరిగి ఇంటికి బయల్దేరాడు. మార్గ మధ్యలో అడ్డుకున్న కొంత మంది క్లబ్ బాడీగార్డ్స్ ఆ యువకుడిని చితకబాదారు. అంతేకాదు యువకుడి స్నేహితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ వీడీయో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో కోసం పైన ట్విట్టర్‌ బటన్ నొక్కండి. Gurugram, … Read more

  మునుగోడు కోసం పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు… టీఆర్ఎస్ నుంచి కొత్త అభ్యర్థి?

  మునుగోడు ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచేసేంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో మునుగోడు స్థానంలో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈనెల21న అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ఆయన సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.దీంతో మునుగోడు ఉపఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలవనున్నట్లు తేలిపోయింది. అటు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాజగోపాల్ రెడ్డిని ఢీకొట్టి బరిలో నిలిచి గెలిచే బలమైన … Read more

  వడోదరలో లైగర్ టీం సందడి

  లైగర్ మూవీ ప్రమోషన్‌ కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే ఈరోజు గుజరాత్‌లో సందడి చేశారు. వడోదరలో ఓపెన్ టాప్ కారులో షికారు చేస్తూ ప్రేక్షకులను అలరించారు. పారుల్ యూనివర్సిటీ విద్యార్థులతో విజయ్ , అనన్య ఇంటరాక్ట్ అయ్యారు. అభిమానులతో సెల్ఫీలు దిగారు.భావోద్వేగానికి లోనైన ఓ యవతిని విజయ్ ఓదార్చాడు. ఇప్పటికే బిహార్‌లో పర్యటించిన లైగర్ టీం త్వరలో చెన్నైకి వెళ్లనుంది. My man…@TheDeverakonda ??❤️???…Wait for the end???#LIGER @PuriConnects pic.twitter.com/I4nhdWCKYG — NaniNaaPeru?????? (@NaniNaaPeru1) August … Read more

  నింగిలోకి దూసుకెళ్లిన SSLV-D1

  SSLV-D1 రాకెట్‌ను ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపించింది. ఈ ప్రయోగం ద్వారా భూపరిశీలన ఉపగ్రహంతో పాటు విద్యార్థులు తయారు చేసిన అజాదీ శాట్‌ను రోదసిలోకి పంపింది. ఈ రెండు ఉపగ్రహాలను కొద్దిసేపట్లో కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. #WATCH ISRO launches SSLV-D1 carrying an Earth Observation Satellite & a student-made satellite-AzaadiSAT from Satish Dhawan Space Centre, Sriharikota (Source: ISRO) pic.twitter.com/A0Yg7LuJvs — ANI (@ANI) August 7, 2022

  పంజాబ్ లో కాంగ్రెస్ ఆందోళన హింసాత్మకం

  నిరుద్యోగం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆరికట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. పంజాబ్ -అమృత్ సర్ లో నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పీసీసీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా నేతృత్వంలో పంజాబ్ కాంగ్రెస్ భారీ ర్యాలీ చేపట్టింది.ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోగా… ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు పెద్దఎత్తున వాటర్ క్యాన్లను ప్రయోగించారు. లాఠీ ఛార్జ్ చేశారు. ఈ ఘనటలో పలువురు కాంగ్రెస్ నేతలు గాయపడ్డారు. Chandigarh | Punjab Congress chief Amarinder Singh Raja … Read more

  లైగర్ నుంచి ఆఫత్ సాంగ్ ప్రొమో విడుదల

  రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ నుంచి ఆఫత్ సాంగ్ ప్రోమో విడుదలైంది. ప్రోమోలో లైగర్ బ్యూటీ అనన్య పాండే.. విజయ్ ను టీజ్ చేసే సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ ప్రొమోపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. ‘తల్లి కొడుకుల మధ్య వచ్చే అందమైన క్వీన్ ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటుంది’ అని ట్వీట్ చేశాడు. ఆఫత్ ఫుల్ సాంగ్ రేపు సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ బృందం పేర్కొంది. మరో వైపు ఈ ప్రొమో యూట్యూబ్ లో 2మిలియన్ వ్యూస్ … Read more

  500 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన రారా రెడ్డి

  హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజక వర్గం నుంచి విడుదలైన రారా రెడ్డి సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అన్ని షార్ట్ వీడియో యాప్స్ లో ఈ సాంగ్ 500 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసినట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ ఐటెం సాంగ్ లో హీరోయిన్ అంజలి నితిన్ సరసన స్టెప్పులేసింది. సాంగ్ మధ్యలో వచ్చే రాను రాను అంటూనే చిన్నదో చరణం యూత్ లో తెగ ట్రెండ్ అవుతోంది. చాలా మంది యువతీ యుకులు ఈ చరణంపై షార్ట్ వీడియోస్ … Read more

  LIVE: సీతా రామం ప్రీ రిలీజ్ ఈవెంట్

  సీతా రామం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డార్లింగ్ ప్రభాస్ కొద్ది సేపటికే క్రితమే వచ్చారు. హ్యాండ్సమ్ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చారు. ఈ పోగ్రాంను లైవ్ ద్వారా చూడండి. https://youtube.com/watch?v=OeclhnZUgRo