• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహిళలు బట్టలు లేకున్నా బాగుంటారు: రామ్‌దేవ్‌ బాబా

    [VIDEO](url): ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మహారాష్ట్రలోని ఠానేలో నిర్వహించిన యోగా సైన్స్‌ క్యాంప్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ‘‘మహిళలు చీరల్లో బాగుంటారు. సల్వార్‌ సూట్స్‌లోనూ అందంగా ఉంటారు. నా కంటికైతే వారేం ధరించకపోయినా అందంగానే ఉంటారు.లోకం కోసం మనం బట్టలు వేసుకుంటున్నాం. నేనైతే పదేళ్ల వయసు దాకా నగ్నంగానే తిరిగేవాణ్ని’’ అని వ్యాఖ్యానించారు.డిప్యూటీ సీఎం భార్య అమృతా ఫడనవీస్‌ సమక్షంలోనే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం … Read more

    రితేష్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియా జంటగా ‘వేడ్‌’

    2019లో రియల్‌ కపుల్‌ రీల్‌ కపుల్‌గా నటించిన సూపర్‌ హిట్‌ సినిమా ‘ మజిలీ’. ఈ సినిమాలో ఆన్‌స్క్రీన్‌పై సమంత, నాగచైతన్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఇప్పుడు ఇదే సినిమాను మరో స్టార్ కపుల్ జంటగా తెరకెక్కిస్తున్నారు. బాలివుడ్‌ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియా జంటగా ‘వేడ్‌’ అనే టైటిల్‌తో మరాఠీలో ఈ సినిమా రాబోతోంది. రితేష్‌ దేశ్‌ముఖ్‌ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తీస్తున్నాడు. రితేష్‌, జెనీలియా జంటకు సోషల్‌ మీడియాలో ఇప్పటికే ఉన్న మంచి ఫాలోయింగ్ ఈ సినిమాకు కలిసి రావొచ్చు.

    సబ్బునీటి బుడగ గడ్డ కట్టడం చూశారా?

    ‘ఫ్రోజెన్‌’ సినిమా చూస్తుంటే అందులో మంచు యానిమేషన్స్‌ మనల్ని కట్టిపడేస్తాయి. ఎల్సా తన మంత్ర శక్తులతో మంచును పుట్టిస్తుంటే పువ్వుల ఆకారంలో ఉండే ఆ కణాలు మనసుకు ఇంపుగా అనిపిస్తాయి. కానీ మంచు కణాలు నిజ జీవితంలో కూడా అలాగే ఉంటాయని చాలా మందికి తెలియదు. మనది ఉష్ణమండలం దేశం కాబట్టి చూసే అవకాశం కూడా తక్కువే. కానీ సబ్బునీటి బుడగ గడ్డకడుతుండగా తీసిన ఈ వీడియో మీకు నిజంగా సినిమాకు మించిన అనుభూతిని పంచుతుంది.

    హిట్‌-2 ట్రైలర్‌ అదిరింది

    అడివి శేష్‌ హీరోగా నాని ప్రొడక్షన్ బ్యానర్‌ వాల్‌ పోస్టర్‌ సినిమా తెరకెక్కిస్తున్న సినిమా హిట్‌ 2. డిసెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. క్రిమినల్స్ మట్టి బుర్రలు అంటూ అడివి శేష్‌ వెక్కిరించే సీన్‌తో మొదలై…అడివి శేష్‌కు చుక్కలు చూపించేలా హత్యలు జరగడం ట్రైలర్‌లో చూపించారు. గతంలో వచ్చిన హిట్‌ కంటే దీనిని మరింత థ్రిల్లింగ్‌గా రూపొందించినట్లు తెలుస్తోంది. తనకు సరిగ్గా సరిపోయే పాత్రలో అడివి శేష్‌ మరోసారి అదరగొట్టాడు.

    ఫ్రాన్స్‌ అధ్యక్షుడి చెంపపై కొట్టిన మహిళ

    [VIDEO](url):ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఫ్రాన్స్‌లోని డ్రోమ్ ప్రాంతంలోని టైన్-ఎల్ హెర్మిటేజ్ అనే పట్టణాన్ని మాక్రాన్‌ సందర్శించిన సమయంలో..ఓ మహిళ ఆయనపై దాడి చేసినట్లు ఓ వీడియో వైరల్‌ అవుతోంది. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదని కొంతమంది వాదిస్తున్నారు. కొవిడ్ సమయంలో మాక్రాన్‌పై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఇది అప్పటిదేనని అంటున్నారు. దాడి చేసింది అసలు మహిళ కాదని వారు వాదిస్తున్నారు. Emmanuel Macron got slapped up again pic.twitter.com/puqyPnJOyB — Luke Rudkowski … Read more

    ఓడిన చోటనే గెలిచిన చిరంజీవి

    టాలివుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవికి ఇటీవల గోవా ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ‘ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గతంలో గోవా ఫిల్మ్‌ ఫెస్టివల్‌ గురించి చిరంజీవి మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. గోవా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో తెలుగు నటులకు కనీస గౌరవం లేదని అప్పట్లో చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. తాను వేడుకకు వెళ్లినపుడు అక్కడ టాలివుడ్‌ దిగ్గజాల ఫోటోలు అక్కడ లేకపోవడం తనని కలచివేసిందన్నారు. ఇప్పడదే గోవా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో చిరు అవార్డు అందుకోవడంతో…తగ్గిన చోటనే … Read more

    డేటింగ్ యాప్‌లలో ఎలా సురక్షితంగా ఉండాలి?

     దేశంలో డేటింగ్ యాప్స్ ప్రభావం చాలా వరకు విస్తరించింది. ‘ఫారెన్ అమ్మాయితో తెలంగాణ అబ్బాయి ప్రేమ పెళ్లి’. ‘ రెండు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఇద్దరి మధ్య ప్రేమ, లివింగ్ రిలేషన్’.  ఇటువంటి వార్తలు రోజు వింటున్నాం కదా!  నిజమే, డేటింగ్ యాప్స్ ద్వారా కొందరు ఒక్కటవుతుంటే. మరికొందరు అవకాశంగా ఉపయోగించుకొని వేధింపులకు పాల్పడుతున్నారు.. ఈక్రమంలో  డేటింగ్ యాప్‌లో తీసుకోవాల్సి జాగ్రత్తలు, చేయకూడని పనులు ఏంటో ఓసారి పరిశీలిద్దాం.. జాగ్రత్తలు దేశంలో చాలా డేటింగ్ యాప్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒకటి … Read more

    మోదీని మురిపించిన ఏడేళ్ల పాప

    గుజరాత్‌కు చెందిన ఏడేళ్ల ఆధ్యబా జడేజా ప్రధాని నరేంద్ర మోదీ పరవశించిపోయేలా చేసింది. చక్కటి పద్యంతో మోదీ మనసు మురిసేలా చేసింది. బీజేపీ విజయాలను కీర్తిస్తూ ఆ చిన్నారి చెప్పిన పద్యం ప్రధానిని అమితంగా ఆకట్టుకుంది. సురేంద్రనగర్‌లో ఆ చిన్నారిని మోదీ ప్రత్యేకంగా కలిసి అభినందించారు.

    నాకు విల్లా కొనిచ్చిన హీరో ఎవరంటే..:రష్మీ

    సెలబ్రిటీలపై నిత్యం ఏదో ఒక పుట్టుకొస్తూనే ఉంటుంది. అయితే అందులో కొన్ని వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేసేలా ఉంటాయి. ఇటీవలే యాంకర్‌, నటి రష్మీీ ఓ విల్లా కొనుక్కుంటే అది ఓ హీరో గిఫ్ట్‌గా ఇచ్చాడంటూ పుకారు పుట్టించారు. దీనిపై శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో రష్మి స్పందించింది. తనకు ఎవరూ ఏదీ కొనివ్వలేదని.. కష్టపడి సంపాదించిన డబ్బుతో తానే కొనుక్కున్నానని చెప్పుకొచ్చింది.

    జాన్వీ..! రష్మికలా నీ వల్ల కాదు!!

    శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ తల్లి పేరుతో కాకుండా తనకంటూ గుర్తింపు పొందాలని తీవ్రంగా కష్టపడుతోంది. ప్రస్తుతానికి బాలివుడ్‌లో తన ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇటీవల సూపర్‌ హిట్‌ సాధించిన పుష్ప సాంగ్‌ ‘ సామి సామి’కి వేదికపై జాన్వీ స్టెప్పులేసింది. గ్రీన్‌ డ్రెస్‌లో కుర్రకారు మతిపోగొట్టేలా జాన్వీ కనిపించింది. కానీ ఇది కొంతమంది ఆడియన్స్‌కు మాత్రం నచ్చలేదు. ‘ఆ స్టెప్పులు రష్మికలా ఎవరూ వేయలేరు’ ‘రష్మికను కాపీ కొట్టడం ఎవరి వల్లా కాదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.