• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కేసీఆర్ బాటలోనే మోదీ

    కేసీఆర్, మోదీ చాలా విషయాల్లో ఒకే రకంగా ఆలోచిస్తారని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. వారి రాజకీయ ప్రయాణం, పరిపాలనా విధానం కూడా దాదాపుగా అలాగే ఉంటుందని అభిప్రాయపడుతుంటారు. వీరిలో ఒకరిది అతి జాతీయవాదమైతే మరొకరిది అతి ప్రాంతీయవాదమని నిపుణుల విశ్లేషణ. అయితే ఎన్నికల వ్యూహాల్లోనూ వీరు ఒకేలా ఆలోచిస్తున్నట్లు తాజా పరిణామాలను చూస్తే తెలుస్తోంది. రానున్న ఎన్నికల దృష్ట్యా కేసీఆర్ చేసిన ఆలోచననే మోదీ కూడా అమలుచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. నియామకాలపై నిశ్శబ్ధం వీడి మోత మోగేలా కేసీఆర్ ప్రకటన:  ఎన్నికల వ్యూహాల్లో కేసీఆర్ … Read more

    తెలుగు ఘనకీర్తి, బాక్సింగ్ రింగ్ సివంగి నిఖత్ జరీన్ బర్త్ డే నేడే

    బాక్సింగ్ ప్రపంచంలో భారత్ సత్తా చాటి తెలుగువారికి గర్వకారణంగా నిలిచిన ‘నిఖత్ జరీన్’ నేడు పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా యూసే నిఖత్‌కు శుభాకాంక్షలు చెబుతోంది. 1996లో తెలంగాణలోని నిజామాబాద్‌లో జన్మించిన నిఖత్ జరీన్ చిన్నప్పటి నుంచే ఆటలపై మక్కువ పెంచుకుంది. మొదట్లో ‘ఆడపిల్లవు బాక్సింగ్ చేస్తావా? మగాళ్లలా ఆటలాడతావా?’ అంటూ చాలా హేళన చేశారు. అయినా అవేమీ పట్టించుకోకుండా తండ్రి ప్రోత్సాహంతో ధైర్యంగా అడుగేసి నేడు ప్రపంచ చాంపియన్ గా ఎదిగింది. బాక్సింగ్ ప్రయాణంలో తొలి అడుగులు చిన్నప్పుడు నిఖత్ రోజూ ఉదయాన్నే … Read more

    బాల‌కృష్ణ టాప్ 5 ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌

    బాల‌కృష్ణ డైలాగ్స్ వింటేనే ఫ్యాన్స్‌కు ఒక ఉత్సాహం వ‌స్తుంది. సాదార‌ణ ప్రేక్ష‌కుల‌కు కూడా బాల‌య్య డైలాగ్స్ అలా గుర్తుండిపోతాయి. డైలాగ్ అన‌గానే ముందుగా గుర్తొచ్చే పేరు బాల‌య్య‌. రైట‌ర్స్‌, డైరెక్ట‌ర్స్ కూడా బాల‌కృష్ణ సినిమా అంటే ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ రాస్తారు. వాటిని అంతే ప‌వ‌ర్‌ఫుల్‌గా చెప్పి ప్రేక్ష‌కుల చేత ఈల‌లు వేయిస్తాడు బాల‌కృష్ణ‌. మ‌రి బాల‌య్య బాబు చెప్పిన డైలాగ్స్‌లో కొన్ని ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ ఏంటో చూద్దామా.. ఫ్లూట్ జింక ముందు ఊదు సింహం ముందు కాదు ఒక‌డు నాకు ఎదురైనా వాడికే రిస్క్, … Read more

    విక్రమ్ దర్శకుడు ‘ది లోకేశ్ కనగరాజ్’ సినిమేటిక్ యూనివర్స్

    లోకేశ్ కనగరాజ్..! గుర్తుపెట్టుకోండి. ఈ పేరు ఇండియన్ సనిమాలో తనకంటూ ఓ పేజీ రాసుకుంటుంది. ‘గన్స్, డ్రగ్స్, బిర్యానీ, వన్ నైట్ స్టోరీ’ స్టైల్ తో ‘ఖైదీ’ సినిమా చూసినపుడే ఎంతోమంది లోకేశ్ కనగరాజ్ కు అభిమానులయ్యారు. ఒకేరాత్రిలో అద్భుతమైన కథని అదిరిపోయే స్క్రీన్ ప్లేతో లోకేశ్ తెరకెక్కించిన విధానం సినిమా మేకింగ్ స్థాయిని పెంచేలా ఉంటుంది. ఇప్పుడు ‘విక్రమ్’ చూశాక ఎంతో మంది అతడికి డైహార్డ్ ఫ్యాన్స్ అయ్యారు. విక్రమ్, ఖైదీని లింక్ చేస్తూ ఓ సినిమేటిక్ యూనివర్స్ కు లోకేశ్ కనగరాజ్ … Read more

    HBD# సిరివెన్నెల సీతారామశాస్త్రి టాప్-5 లిరిక్స్

    నేడు దివంగ‌త సినీ గేయ ర‌చ‌యిత‌ సిరివెన్నెల  సీతారామశాస్త్రి పుట్టిన‌రోజు. సిరివెన్నెల‌ మే 20, 1955 ఆంధ్ర ప్రదేశ్‌లోని అనకాపల్లి మండ‌లంలో జన్మించారు. గ‌తేడాది న‌వంబ‌ర్ 30న‌ అనారోగ్యం కార‌ణంగా మ‌ర‌ణించడంతో సినీ ఇండ్ట్రీకి తీర‌ని లోటుగా మారింది. సిరివెన్నెల‌ను 2019లో పద్మశ్రీతో సత్కరించారు. కెరీర్‌లో ఉత్తమ గేయ రచయితగా 11 నంది అవార్డులు.. నాలుగు ఫిలింఫేర్ సొంతం చేసుకున్నాడు . ఈరోజు సీతారామశాస్త్రి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆయ‌న ర‌చించిన  వేలాది పాట‌ల్లో కొన్ని ప్ర‌త్యేకంగా నిలిచిపోయిన‌ పాట‌ల్ని గుర్తుచేసుకుందాం. విధాత తలపున ప్రభవించినది … Read more

    Vijay Devarakonda Top 5 Movies

    విజ‌య్ దేవ‌ర‌కొండ చిన్న చిన్న పాత్ర‌ల‌తో త‌న కెరీర్‌ను ప్రారంభించాడు. ఆయ‌న కెరీర్‌ను ఒక్క‌సారిగా మ‌లుపు తిప్పిన సినిమా అర్జున్ రెడ్డి . ఒక్క సినిమాతోనే ఇంత పేరు సంపాదించిన హీరో దాని వెన‌క ప‌డ్డ క‌ష్టాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం కొత్త‌గా వ‌చ్చే హీరోల‌కు ఆద‌ర్శంగా నిలిచాడు విజ‌య్. ఇండ‌స్ట్రీలో ఎవ‌రి సపోర్ట్ లేకుండా అగ్ర‌స్థాయికి చేరిన విధానం అంద‌రినీ ఆశ్ఛ‌ర్య‌ప‌రుస్తుంది. మరి విజయ్ దేవ‌రకొండ సినిమాల్లో టాప్ 5 మూవీస్ ఏంటో చూసేద్దాం. 1. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం(2015) … Read more

    Radhe Shyam Movie Review in English

    Prabhas fans who have been waiting for four years to see Prabhas on the big screen have had their wish granted by the film ‘Radhe Shyam.’ The film, which began in 2018, overcame many challenges and is now in theaters. The film is directed by Radhakrishna Kumar. The music for the film was composed by Justin Prabhakaran. Thaman composed the … Read more

    Hyderabad’s Best Tattoo Shops

    Human lifestyles are changing on a daily basis to keep up with new trends. Tattoo culture, which was once considered a tradition(పచ్చబొట్లు), has recently become popular in many people’s life. From beloved names to favourite designs, tattoos come in a range of styles and sizes. As a result, several tattoo parlours have sprung up in cities to cater to the … Read more