• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హన్సిక పెళ్లికి అతిథులెవరో తెలుసా?

    [VIDEO](url):చిన్న వయసులోనే వెండితెరపైకి అడుగుపెట్టి తనకంటూ అభిమానులను సొంతం చేసుకున్న నటి హన్సిక. ఇవాళ తన ప్రియుడు సోహైల్‌తో వివాహ బంధంలోకి అడుగుపెడుతోంది. అయితే తన పెళ్లికి వచ్చే అతిథులెవరో తెలుసా…! నిరుపేద చిన్నారులు. నిరంతరం పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే హన్సిక, తన పెళ్లికి నిరుపేద పిల్లలకు ఆహ్వానం పంపింది. గ్రాండ్‌ వెడ్డింగ్‌కు ఆహ్వానం పంపిన హన్సికకు థ్యాంక్స్‌ చెబుతూ ఆ పిల్లలు చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. One of the most beautiful … Read more

    సోదరి పెళ్లి కోసం విమానమే బుక్ చేశాడు

    [VIDEO](url): భారతదేశంలోో పెళ్లి అనేది పండగ. సంపన్నులకైతే అది ఊరే అదిరిపోయేలా చేసే వేడుక. అందుకు ఉదాహరణే ఈ సంఘటన. రాజస్థాన్‌లో ఓ వ్యక్తి తన సోదరి పెళ్లి కోసం ఏకంగా విమానమే బుక్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను శ్రేయ సాహ్‌ అనే డిజిటల్‌ క్రియేటర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా ఇప్పుడది వైరల్‌గా మారింది. కోటి మందికి పైగా వీక్షించిన ఈ వీడియోపై అనేక మంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared … Read more

    లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ముగ్గురు బాలికలు

    [VIDEO](url): ఘజియాబాద్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌లో ముగ్గురు చిన్నారులు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి భయాందోళనకు గురైన ఘటన బుధవారం జరిగింది. ముగ్గురు చిన్నారులు 25 నిమిషాల పాటు లిఫ్ట్‌లోనే సాయం అరుస్తూ గాబరా పడిన దృశ్యాలు లిఫ్ట్‌ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ సెక్రటరీపై పిల్లల తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. #Ghaziabad क्रासिंग रिपब्लिक के assotech Nest society में बीती शाम 3 मासूम बच्चियां लिफ्ट में 25 मिनट तक फंसी रही, बेहद मुश्किलात … Read more

    రిపోర్టర్‌ ప్రశ్నకు PM దిమ్మదిరిగే ఆన్సర్‌

    [VIDEO](url):ఫిన్లాండ్‌ ప్రధాని సనా మారిన్ న్యూజిలాండ్‌ పర్యటన సందర్భంగా ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు న్యూజిలాండ్‌ PM జాసిండా ఆర్డెన్ దిమ్మదిరిగే జవాబిచ్చారు. వీరిద్దరి మీటింగ్‌ అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఓ రిపోర్టర్‌ ‘ మీరిద్దరూ ఒకేే వయసు, లింగం కాబట్టి సరాదాగా ముచ్చటించుకోవడానికే కలిశారని అంటున్నారు? మీరేమంటారు?’ అన్నాడు. దీనికి ఆర్డెన్‌ ‘ఇద్దరు మగ ప్రధానులు కలిసుంటే ఇదే ప్రశ్న అడిగేవారా? రాజకీయాల్లో పురుషాధిక్యం ఉన్న మాట వాస్తవమే గానీ, ఇద్దరు మహిళలు కలిస్తే కేవలం వారి లింగం మాత్రమే కారణం … Read more

    డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి మృతి

    [VIDEO](url): పెళ్లి వేడుకలో సరదాగా ఆడిపాడుతున్న వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటన..ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. నవంబర్‌ 5న జరిగిన ఓ పెళ్లి వేడుకలో 40 ఏళ్ల మనోజ్ ప్రాణాలు కోల్పోయాడు. పిప్లాని ప్రాంతంలో తెలిసిన వారి పెళ్లి ఉందని మనోజ్‌ వెళ్లారు. అక్కడ వేదికపై చాలాసేపు స్నేహితులతో కలిసి డ్యాన్స్‌ చేశారు. అంతలోనే ఒక్కసారిగా కుప్పకూలారు. ఏం జరిగిందని స్నేహితులు తెలుసుకునేలోపే మనోజ్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. राजस्थान के पाली में साली की … Read more

    మలైకా అరోరారో మోదీ వీడియో వైరల్‌

    [VIDEO](url):50 ఏళ్ల వయసులోనూ తన ఒంపు సొంపులతో కుర్రకారు మతి పోగొడుతున్న నటి మలైకా అరోరా. ప్రస్తుతం అర్జున్‌ కపూర్‌లో లివ్‌ఇన్‌లో ఉంది. అయితే తాజాగా మోదీ ఈ బ్యూటీని కలిసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ మోదీ ఈవిడను ఎక్కడ కలిశారని అవాక్కవండి. మలైకాను కలిసింది మోదీలా కనిపించే మరోవ్యక్తి అచ్చం మోదీ లాగానే సూట్‌ హెయిర్‌స్టైల్‌ గడ్డంతో ఉండే ఈ వ్యక్తికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post … Read more

    ఉద్రిక్తంగా YS షర్మిల నిరసన

    [VIDEO](url):హైదరాబాద్‌లో YSRTC అధినేత్రి షర్మిల నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న షర్మిల కారుపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారు. దీనిపై నిరసనగా ఆమె ఇవాళ అదే కారులో ప్రగతిభవన్‌ వైపు బయల్దేరారు. సోమాజిగూడ వద్ద అడ్డుకున్న పోలీసులు ఆమెను కారు దిగాలని కోరగా ఆమె అందుకు నిరాకరించారు. దీంతో కారును అలాగే టోవింగ్‌ బండికి కట్టి లాక్కెళ్లారు. SR నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాక ఆమెను బలవంతంగా కారులోంచి దింపి స్టేషన్‌లోకి తరలించారు. #WATCH | Hyderabad: Police drags away the … Read more

    మనిషి లావాలో పడితే ఏమవుతుంది?

    నిశ్శబ్దంగా ఉన్న అగ్నిపర్వతం లావాలో ఓ మనిషి శరీరం పడితే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఈ [వీడియో](url) చూడండి. ఈ వీడియోలో నిజంగానే మనిషిని లావాలో విసిరేసారనుకునే సుమా! మనిషి శరీర తత్వానికి సరిపోయే 30 కిలోల ఆర్గానిక్‌ వేస్ట్‌ను ఈ ప్రయోగానికి ఉపయోగించారు. ఈ పాత వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇథియోపియాలోని యాక్టివ్‌ వొల్కానో ‘ఎర్తా ఏల్‌’ వద్ద ఈ ప్రయోగం చేశారు. Awakening a volcano by throwing a rock pic.twitter.com/Kplhv8dHTM — Historic Vids … Read more

    ప్రభాస్‌ ప్రేయసి ఎవరో తెలిసింది

    [VIDEO](url):ప్రభాస్‌ పెళ్లి టాపిక్‌ వస్తే చాలు నిత్యం ఎన్నో పుకార్లు పుట్టుకొస్తుంటాయి. అయితే తాజాగా బాలివుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ ప్రభాస్ లవ్‌స్టోరీపై దాదాపుగా క్లారిటీ ఇచ్చాడు. ఓ టీవీ చానల్‌ కార్యక్రమంలో వరుణ్‌ ధావన్‌ హీరోయిన్ కృతి సనన్‌ గురించి మాట్లాడుతూ వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ‘ కృతి పేరు ఒకరి మనసులో ఉంది. అతడు ఇప్పుడు ముంబయిలో లేడు. దీపికా పదుకునేతో షూటింగ్‌లో ఉన్నాడు’ అంటూ వరుణ్‌ ధావన్‌ అన్నాడు. దీంతో ప్రస్తుతం ప్రాజెక్ట్‌K … Read more

    సహజీవనం గురించి ఆలోచిస్తున్నారా? ఇది తెలుసుకోండి (Live in Relationships in India) 

    పెళ్లి అనేది ఒక పాతకాలం కట్టుబాటు, కాలం చెల్లిన ఆచారం… చాలా మంది నేటికాలం యువత ఇలా భారతీయ సంస్కృతిలో ఇమిడిపోయిన వైవాహిక బంధాన్ని కొట్టిపారేస్తున్నారు. అదే సహజీవనం అనే పాశ్చాత్య సంస్కృతికి ఊపిరిపోసింది. పెళ్లి అనే బంధం లేకుండా ఇద్దరు భాగస్వాములుగా కలిసి జీవించడమే సహజీవనం. భారతదేశ సంస్కృతీ, సంప్రదాయాల్లో ఇది అంతగా ఇమడని విషయమైనా ఈ మధ్య ఈ సంస్కృతి బాగా పెరుగుతోంది. ముఖ్యంగా బెంగళూరు, దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, చెన్నై వంటి మెట్రో నగరాల్లో సహజీవనం చేస్తున్న వారి సంఖ్య … Read more