• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాడీగార్డ్‌పై బిగ్‌బాస్ బ్యూటీ ఫైర్

    తన బాడీగార్డుపై బిగ్‌బాస్ బ్యూటీ షెహనాజ్ కౌర్ గిల్ ఫైర్ అయింది. దుబాయ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో ఆమెతో ఫొటో దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ క్రమంలో షెహనాజ్ బాడీగార్డు ఫ్యాన్స్‌తో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఈ బ్యూటీ తన బాడీగార్డుపై ఆగ్రహంతో ఊగిపోయింది. నీ సమస్య ఏంటని ప్రశ్నించింది. అభిమానులను భయపెట్టవద్దని మండిపడింది. కాగా షెహనాజ్ సింస్లిసిటీకి ఫ్యాన్స్ ముగ్దులైపోయారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv