• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాడీగార్డ్‌పై బిగ్‌బాస్ బ్యూటీ ఫైర్

    తన బాడీగార్డుపై బిగ్‌బాస్ బ్యూటీ షెహనాజ్ కౌర్ గిల్ ఫైర్ అయింది. దుబాయ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో ఆమెతో ఫొటో దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ క్రమంలో షెహనాజ్ బాడీగార్డు ఫ్యాన్స్‌తో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఈ బ్యూటీ తన బాడీగార్డుపై ఆగ్రహంతో ఊగిపోయింది. నీ సమస్య ఏంటని ప్రశ్నించింది. అభిమానులను భయపెట్టవద్దని మండిపడింది. కాగా షెహనాజ్ సింస్లిసిటీకి ఫ్యాన్స్ ముగ్దులైపోయారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. #ShehnaazGill: She scolded the bodyguard and told him not to say … Read more

    యూపీలో టీచర్‌పై విద్యార్థి కాల్పులు

    తనను తిట్టాడన్న కోపంతో ఓ విద్యార్థి.. ఉపాధ్యాయుడిపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడగా, లక్నో ఆస్పత్రికి చేర్చి వైద్యసేవలందిస్తున్నారు. ఈ ఘటన యూపీలోని సీతాపూర్‌లో చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థులు గొడవపడుతుండగా టీచర్ వారిని మందలించాడు. అందులో ఒక విద్యార్థి టీచర్‌పై కోపంతో నాటు తుపాకీ తీసుకొచ్చి 3 రౌండ్లు కాల్పులు జరిపాడు. స్థానికులు విద్యార్థిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. Video: Class 10 Student Shoots Teacher Thrice In UP https://t.co/Nu1mUbLOdz pic.twitter.com/b9njp6aXaX — NDTV (@ndtv) September … Read more