• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యూపీలో టీచర్‌పై విద్యార్థి కాల్పులు

    తనను తిట్టాడన్న కోపంతో ఓ విద్యార్థి.. ఉపాధ్యాయుడిపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడగా, లక్నో ఆస్పత్రికి చేర్చి వైద్యసేవలందిస్తున్నారు. ఈ ఘటన యూపీలోని సీతాపూర్‌లో చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థులు గొడవపడుతుండగా టీచర్ వారిని మందలించాడు. అందులో ఒక విద్యార్థి టీచర్‌పై కోపంతో నాటు తుపాకీ తీసుకొచ్చి 3 రౌండ్లు కాల్పులు జరిపాడు. స్థానికులు విద్యార్థిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv