• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నిర్మాతపై బాలీవుడ్ నటి సంచలన ఆరోపణలు

  ప్రముఖ నిర్మాతపై బాలీవుడ్ నటి ఫ్లోరా సయానీ సంచలన [ఆరోపణలు](url) చేశారు. తనను తీవ్రమైన లైంగిక వేధింపులకు గురిచేశాడని వెల్లడించారు. “ నేను ప్రముఖ నిర్మాతను ప్రేమించాను. అంతలోనే నా పరిస్థితులు మారిపోయాయి. అతను నన్ను దుర్భాషలాడాడు. నా ముఖం, ప్రైవేటు భాగాలపై కొట్టాడు. నా ఫోన్‌ లాక్కొని బలవంతం చేశాడు. నటన మానేయాలని 14 నెలలుగా చిత్ర హింసలు పెట్టాడు. నన్ను ఎవ్వరితోనూ మాట్లాడకుండా చేశాడు. చివరికి పారిపోయి వచ్చాను” అని పేర్కొన్నారు.

  https://www.instagram.com/reel/CoCUfkZNUPJ/?utm_source=ig_embed&ig_rid=3fe4d192-1a4c-471a-85d7-19adbdc5ee10
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv