బాలీవుడ్ నటి, మోడల్ కరిష్మా తన్నా తన అందాలతో కుర్రాకారును ఆకట్టుకుంటుంది. తాజాగా తన ఇన్ స్టాలో బికినీ ధరించిన పిక్స్ ఈ అమ్మడు షేర్ చేసింది. అంతే కేవలం 2 గంటల్లోనే లక్షకుపైగా లైక్స్ వచ్చాయి. అంతేకాదు సో క్యూట్ బేబీ, బ్యూటీఫుల్ అంటూ నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేశారు. కరిష్మా 2001లో క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ టీవీ షో నుంచి మూవీల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు మూవీలు, వెబ్ సిరిస్ లలో కూడా యాక్ట్ చేసింది.
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్