• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ రోజులు మళ్లీ వస్తే ఎంత బాగుండో..!

    ఊరికి 20 కిలోమీటర్ల దూరంలో స్కూలు. పొద్దున 8.30 గంటలకు బస్సు. అక్కడెక్కడో కొండ, గుట్టల్లో బస్సు సప్పుడు అయితుందంటే బ్యాగులు పట్టుకుని, యుద్ధానికి సిద్ధమైయ్యే సైనికులోలె తయారైతుండె. బస్సు రాంగనే సీటు కోసం కొట్లాట. బస్సు ఎక్కినంక విండో సీటు కోసం కొట్లాట. ఇంకొందరు వెనక సీటు కోసం వీర లెవెల్ ఫైట్లు. అంతా అయిపోయి బస్ ఎక్కినాక..ఆ 20 కిలోమీటర్ల ప్రయాణం ఉంటది కదా…. స్వర్గసీమలో విహరించడమే! పాటలు, డ్యాన్సులు, ముచ్చట్లు ఒక లొల్లి కాదు. ఇప్పుడిదంత ఎందుకంటే ట్విట్టర్ లో ఒకామె ఇగో ఈ [వీడియో](url) పెట్టింది. చూస్తే మీకు యాదికొస్తయ్ మీ స్కూల్ రోజులు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv