ఓ వ్యక్తి సైకిల్ తొక్కుతున్న[[ వీడియో](url)](url) సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సైకిల్ తొక్కడంలో వింత ఏముంది అనుకుంటున్నారా ?. కానీ, ఇతడి స్టైల్ వేరు. నెత్తిపై చెక్కలు, రాడ్లు పెట్టుకొని, రెండు చేతులతో పట్టుకున్నాడు. సైకిల్‌ను పట్టుకోకుండానే బ్యాలెన్స్ చేస్తూ రద్దీగా ఉన్న ప్రాంతంలోనూ వేగంగా వెళ్లాడు.ఐపీఎస్ అధికారి అరిఫ్ షేక్ పెట్టిన పోస్ట్ పెట్టారు. దీనికి జీవితంలో ఏం లేకపోయినా.. ఇలాంటి ఆత్మస్థైర్యం ఉండాలనే క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పటికే ఏడు లక్షల మందికి పైగా చూశారు.
-
Screengrab Twitter:arifhs1
-
Screengrab Twitter:arifhs1
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి