• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం

    [VIDEO:](url) కోహ్లీ, గంభీర్ మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం నడిచింది. గత నెల 10న బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో విజయం తర్వాత నోటికి తాళం వేసుకో అన్నట్లుగా గంభీర్ సంజ్ఞలు చేశారు. అది గుర్తు పెట్టుకున్న కోహ్లీ… సోమవారం లక్నో వికెట్లు పడుతున్న కొద్ది సంబరాలు చేసుకున్నాడు. కృనాల్ క్యాచ్ పట్టుకొని గంభీర్‌లా చేయకూడదంటూ ముద్దులు పెట్టాడు. మధ్యలో నవీన్ ఉల్‌ హక్‌, మిశ్రాతో జరిగిన వాగ్వాదంమ్యాచ్ ముగిసిన అనంతరం కొనసాగింది. ఈ క్రమంలో కోహ్లీ, గంభీర్ మధ్య వాగ్వాదం జరిగింది. Full Virat … Read more

    IPL:ఇంటర్నేషల్ క్రికెట్ గోవిందా!  ఇక భవిష్యత్‌ అంతా లీగ్‌లదే? ఆటగాళ్లకు ఫ్రాంచైజీల కళ్లు చెదిరే డీల్స్‌!!

    IPL ప్రారంభమైనప్పట్నుంచి ఇప్పటివరకు ఓ వివాదం కొనసాగుతూనే ఉంది. లీగ్‌ల కారణంగా ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం అవుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి అలానే ఉంది. ఇలాంటి తరుణంలో ఓ సంచలన విషయం చక్కర్లు కొడుతోంది. కొంతమంది ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఫ్రాంఛైజీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ఫ్రాంఛైజీలు సంవత్సరానికి రూ. 50 కోట్ల వరకు ముట్టజెప్పుతున్నాయట. ఇదే కనుక జరిగితే దాదాపు 7 నెలల పాటు వాళ్లు దేశం తరఫున కాకుండా కేవలం ఫ్రాంచైజీ తరఫున లీగ్‌లు మాత్రమే ఆడతారు. బిగ్ డీల్‌ ఐపీఎల్‌కు … Read more

    చెన్నై రివేంజ్ తీర్చుకుంటుందా..?

    ఐపీఎల్‌లో నేడు రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. చెన్నైలో ఈ రెండు జట్లు తలపడగా 3 పరుగుల తేడాతో రాజస్థాన్ గట్టెక్కింది. సీఎస్‌కేని సొంతగడ్డపై ఓడించింది. ఇప్పుడు జైపుర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం ఇందుకు ఆతిథ్యం ఇస్తోంది. వరుసగా 3 విజయాలతో చెన్నై దూకుడు మీద ఉంది. మరోవైపు, గత 2 మ్యాచుల్లో రాజస్థాన్ పరాభవం చవిచూసింది. ఈ క్రమంలో సొంత మైదానంలో చెన్నైపై గెలిచి తిరిగి విన్ ట్రాక్ ఎక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే విన్నింగ్‌ జోన్‌లో ఉన్న … Read more

    SUMMER HAIR STYLES: స్టైల్‌ స్టైల్‌రా ఇది సూపర్ స్టైల్‌రా… సూపర్ లుక్స్‌తో అదరగొడుతున్న ఐపీఎల్ స్టార్స్

    వేసవికాలం వచ్చిందంటే వాతావరణ పరిస్థితుల కారణంగా కాస్త చికాకు ఉంటుంది. అసలే ఉక్కపోత ఆపై చెమటలు… ఇక తలపై జుట్టు ఎక్కువగా ఉంటే ఇంక అంతే సంగతి. ఇలాంటి సమయంలో కొన్ని సమ్మర్‌ హెయిర్‌ కట్స్‌ చేయించుకుంటే ఎంతో ఉపశమనంగా ఉంటుంది. మనకు తెలిసిన చాలామంది క్రికెటర్స్‌ కూడా ఇదే ఫాలో అవుతున్నారు. ఓసారి వాటిపై లుక్కేసి కుదిరితే ఫాలో అయిపోండి. ధోని  విభిన్నమైన హెయిర్‌ స్టైల్స్‌లో కనిపించడం ధోని ప్రత్యేకత. కానీ, ఈసారి పెద్దగా ప్రయోగాలు చేయలేదు. హెయిర్‌ షేప్‌ను అలాగే ఉంచి … Read more

    ఐపీఎల్‌లో అర్జున్ తొలి సిక్సర్: చూశారా?

    ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ 55 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు, ముంబై ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ 13 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో తన తొలి సిక్సర్ కొట్టాడు. తొమ్మిది నెంబర్ ఆటగాడిగా వచ్చి చివరి ఓవర్లో మోహిత్ శర్మ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టాడు. అటు బౌలింగ్‌లో ఓ వికెట్.. ఇటు బ్యాటింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదడంతో సచిన్ ఫ్యాన్స్ … Read more

    SLOW OVER RATE: ఐపీఎల్‌లో స్లో ఓవర్‌ రేట్‌తో కెప్టెన్లకు భారీ జరిమానాలు… మరోసారి చేస్తే నిషేధమే ! 

    ఐపీఎల్‌ 2023లో స్లో ఓవర్‌ రేట్‌ అంశం చర్చనీయాంశమవుతోంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఢిల్లీ కెప్టెన్‌ డేవిడ్ వార్నర్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించారు. వార్నర్‌కే కాదు.. అంతకముందు మ్యాచుల్లోనూ కోహ్లీ, డుప్లెసిస్‌, సంజూ శాంసన్‌, సూర్య కుమార్ యాదవ్‌, హార్దిక్ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌ కూడా ఫైన్‌ కట్టాల్సి వచ్చింది. అసలు స్లో ఓవర్‌ రేట్‌ అంటే ఏంటి? నిబంధనలు ఏమున్నాయి? అనేవి తెలుసుకుందాం. స్లో ఓవర్ రేట్ అంటే ఏంటి? ప్రతి మ్యాచ్‌లో గంటకు … Read more

    MS DHONI: 2024 ఐపీఎల్‌కు ధోని కష్టమే..! కెరీర్‌ చివరి దశకు వచ్చేసిందన్న MSD.. ఆందోళనలో ఫ్యాన్స్‌

    భారత క్రికెట్‌లో సచిన్‌ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్న క్రికెటర్‌ ధోని. తన కెప్టెన్సీ నైపుణ్యంతో భారత్‌ను మూడు పర్యాయాలు ప్రపంచ విజేతగా నిలిపిన ఘనత ధోనికే దక్కుతుంది. అటువంటి ధోని భారత్‌ తరపున అన్ని ఫార్మెంట్లకు రిటైర్‌మెంట్‌ ప్రకటించి ప్రస్తుతం ఐపీఎల్‌ మాత్రమే ఆడుతున్నాడు. అయితే ధోనిలో మునుపటి చురుకుదనం తగ్గిందని, వేగంగా పరుగులు రాబట్టలేకపోతున్నాడని ధోని వ్యతిరేక వర్గం విరుచుకుపడుతోంది. ఇక ఈ ఐపీఎల్‌ సీజనే ధోని క్రికెట్ కెరీర్‌కు ఆఖరిదని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతోంది. అయితే వారి … Read more

    వికెట్ల వెనక ధోని ఉంటే బ్యాటర్లకు హడలే..!

    IPL: సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచులో CSK కెప్టెన్‌ ధోని మరోమారు తన కీపింగ్‌ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. జడేజా బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్‌ ముందుకొచ్చి షాట్ ఆడబోగ బంతి బ్యాటుకు చిక్కలేదు. రెప్పపాటులో బంతిని అందుకున్న ధోని మెరుపు వేగంతో స్టంపింగ్ చేశాడు. అలాగే చివరి బంతికి సుందర్‌ను రనౌట్‌ చేయడంలోనూ తన మార్క్ చూపించాడు. దీనికి సంబంధించిన [వీడియో ](url)నెట్టింట వైరల్‌గా మారింది. తలా వికెట్‌ వెనక ఉంటే బ్యాటర్లకు హడలేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. | / Dhoni ?̶?̶?̶ is here! … Read more

    ధోనీ చెబితే వినని వారుంటారా..!

    [VIDEO](url): 2011లో భారత్‌కు వన్డే వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ. మైదానంలో శాంతంగా ఉంటూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటాడు. ప్రత్యర్థి బలహీనతను గుర్తించి బోల్తా కొట్టిస్తాడు. అందుకే ధోనీ నుంచి విలువైన సలహాలు తీసుకోవడానికి చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఇప్పటికీ ఆ క్రేజ్ తగ్గలేదు. నిన్న జరిగిన చెన్నై, హైదరాబాద్ మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ ఆటగాళ్లతో ధోనీ కాసేపు ముచ్చటించాడు. ఈ క్రమంలో వారికి విలువైన సలహాలు అందించాడు. ధోనీ చెబుతున్నంత సేపు క్రమశిక్షణతో, శ్రద్ధగా వారు విన్నారు. ధోనీ … Read more

    IPL PLAYERS: లక్షల నుంచి కోట్లకు ఎగబాకిన ఐపీఎల్‌ ఆటగాళ్లు… ఒక్కొక్కరి ధర చూస్తే షాక్‌ అవ్వాల్సిందే !

    ఐపీఎల్‌ ప్రారంభమైనప్పట్నుంచి ఇప్పటివరకు ఆడుతున్న ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఒకప్పుడు వారిని వేలంలో కొనుకున్న ధర కంటే ఇప్పుడు ఎక్కువే చెల్లిస్తున్నారు. అలాంటి ఆటగాళ్లు ఎవరు? ప్రస్తుతం ఫ్రాంఛైజీలు వారికి ఎంత ముట్టజెప్పుతున్నాయో తెలుసుకుందాం? మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్‌లో జరిగిన మెుదటి వేలంలో ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ రూ.6 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పట్నుంచి ఇప్పటివరకు రిటైన్ చేసుకుంటూ వస్తుంది. 2018లో ఫ్రాంఛైజీ రూ. 15 కోట్లు చెల్లించగా.. 2022 నుంచి ధోని రూ. 12 కోట్లు మాత్రమే తీసుకుంటున్నాడు. విరాట్‌ … Read more