• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం

  [VIDEO:](url) కోహ్లీ, గంభీర్ మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం నడిచింది. గత నెల 10న బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో విజయం తర్వాత నోటికి తాళం వేసుకో అన్నట్లుగా గంభీర్ సంజ్ఞలు చేశారు. అది గుర్తు పెట్టుకున్న కోహ్లీ… సోమవారం లక్నో వికెట్లు పడుతున్న కొద్ది సంబరాలు చేసుకున్నాడు. కృనాల్ క్యాచ్ పట్టుకొని గంభీర్‌లా చేయకూడదంటూ ముద్దులు పెట్టాడు. మధ్యలో నవీన్ ఉల్‌ హక్‌, మిశ్రాతో జరిగిన వాగ్వాదంమ్యాచ్ ముగిసిన అనంతరం కొనసాగింది. ఈ క్రమంలో కోహ్లీ, గంభీర్ మధ్య వాగ్వాదం జరిగింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv