• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కోహ్లీకి మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్ ఇచ్చిన గంభీర్‌

    [VIDEO:](url) కోహ్లీ, గంభీర్ మధ్య మరోసారి వివాదం నెలకొన్న వేళ ఓ పాత వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో మెుదటి సెంచరీ చేశాడు. కానీ, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు గంభీర్‌కు ఇస్తారు. అవార్డు తీసుకునేందుకు వెళ్లిన గంభీర్‌.. కోహ్లీకి ఇవ్వాలని సూచిస్తాడు. దీన్ని చాలామంది ప్రశంసించారు. ఇప్పుడు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా ఉంది. ప్రస్తుతం ఆ వీడియో ట్రెండ్ అవుతోంది. Gambhir ki vochina man of the … Read more

    కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం

    [VIDEO:](url) కోహ్లీ, గంభీర్ మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం నడిచింది. గత నెల 10న బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో విజయం తర్వాత నోటికి తాళం వేసుకో అన్నట్లుగా గంభీర్ సంజ్ఞలు చేశారు. అది గుర్తు పెట్టుకున్న కోహ్లీ… సోమవారం లక్నో వికెట్లు పడుతున్న కొద్ది సంబరాలు చేసుకున్నాడు. కృనాల్ క్యాచ్ పట్టుకొని గంభీర్‌లా చేయకూడదంటూ ముద్దులు పెట్టాడు. మధ్యలో నవీన్ ఉల్‌ హక్‌, మిశ్రాతో జరిగిన వాగ్వాదంమ్యాచ్ ముగిసిన అనంతరం కొనసాగింది. ఈ క్రమంలో కోహ్లీ, గంభీర్ మధ్య వాగ్వాదం జరిగింది. Full Virat … Read more