• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కోహ్లీకి మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్ ఇచ్చిన గంభీర్‌

    [VIDEO:](url) కోహ్లీ, గంభీర్ మధ్య మరోసారి వివాదం నెలకొన్న వేళ ఓ పాత వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో మెుదటి సెంచరీ చేశాడు. కానీ, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు గంభీర్‌కు ఇస్తారు. అవార్డు తీసుకునేందుకు వెళ్లిన గంభీర్‌.. కోహ్లీకి ఇవ్వాలని సూచిస్తాడు. దీన్ని చాలామంది ప్రశంసించారు. ఇప్పుడు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా ఉంది. ప్రస్తుతం ఆ వీడియో ట్రెండ్ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv