• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • New OTT Releases Telugu: ఈ వారం బాక్సాఫీస్‌ వద్ద ఒకే ఒక్క సినిమా.. ‘కల్కి’ వైపే అందరి చూపు!

    గత కొన్ని వారాలుగా పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్న సినీ అభిమానులకు ఈ వారం గ్రాండ్ ట్రీట్‌ లభించబోతోంది. ఎప్పుడెప్పుడా అని యావత్‌ దేశం ఎదురు చూస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. అయితే కల్కికి పోటీగా ఒక్క సినిమా కూడా రిలీజ్‌ కాకపోవడం గమనార్హం. కాబట్టి ఈ వారం థియేటర్లో ప్రభాస్‌ ఒక్కరే సందడి చేయనున్నారు. మరోవైపు ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.  థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు … Read more

    Gangs Of Godavari OTT: ఓటీటీలో కదంతొక్కుతున్న ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’.. జాతీయ స్థాయిలో ట్రెండింగ్‌!

    ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యంగ్‌ హీరో ‘విష్వక్‌ సేన్‌’ (Vishwak Sen).. తనకంటూ సెపరేట్ ఫ్యాన్‌బేస్‌ను సృష్టించుకున్నాడు. వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల వచ్చిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs Of Godavari) చిత్రం సైతం మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. విష్వక్‌ కెరీర్‌లో మంచి వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ అక్కడ కూడా దూసుకుపోతోంది. ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ అదరగొడుతోంది.  … Read more

    New OTT Releases Telugu: ఈ వారం సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!

    ఎప్పటిలాగే ఈ వారం కూడా చిన్న సినిమాలే బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈసారి చిన్న హీరోల చిత్రాలే విడుదల కావడానికి ఓ కారణం ఉంది. జూన్‌ 27న ప్రభాస్‌.. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం విడుదల కానుంది. దీంతో పెద్ద సినిమాలు ఏవి ఈ వారం విడుదలయ్యేందుకు సాహించలేదు. మరోవైపు ఓటీటీలోనూ పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు నింద వరుణ్‌సందేశ్‌ హీరోగా.. రాజేశ్‌ జగన్నాథం డైరెక్షన్‌లో … Read more

    Latest OTT telugu Movies: ఈ వీకెండ్‌లో ఈ చిత్రాలను అస్సలు మిస్ కాకండి.. సూపర్బ్ థ్రిల్లింగ్ సినిమాలు

    రీసెంట్‌గా చాలా సినిమాలు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో థియేటర్లలో విడుదలై రెండు వారాలు గడవకముందే ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఉన్నాయి. మరికొన్ని నేరుగా ఓటీటీల్లోకి విడుదలైన వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. ఇక్కడ అందిస్తున్న లిస్ట్‌లో దాదాపు అన్నింటికీ ప్రేక్షకుల నుంచి మంచి రివ్యూలు అందుకున్నవే ఉన్నాయి. మరి వీటిలో మీకు నచ్చిన జనర్‌ను ఎంచుకుని వీకెండ్‌ను ఎంజాయ్ చేయండి లవ్ మీ ఇఫ్ యు డేర్ మీ రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్, బేబీ మూవీ వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్‌ … Read more

    New OTT Releases Telugu: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు, సిరీస్‌లు ఇవే!

    ప్రతీ శుక్రవారం టాలీవుడ్‌లో కొత్త సినిమాలు రిలీజ్‌ అవుతూ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. అయితే గత కొన్ని వారాలుగా పెద్ద హీరోల సినిమాలు ఒక్కటి కూడా విడుదల కాలేదు. ఈ వారం కూడా అదే రిపీట్‌ కానుంది. ఈ వీకెండ్‌ కూడా ప్రేక్షకులను అలరించేందుకు చిన్న చిత్రాలు, తమిళ డబ్బింగ్‌ మూవీస్‌ రాబోతున్నాయి. అటు ఓటీటీలోనూ కొత్త చిత్రాలు, సిరీస్‌లు మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు హరోం హర సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో … Read more

    This Week Movies: ఈ వారం మీ ఆనందాన్ని రెట్టింపు చేసే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!

    ఈ సమ్మర్‌లో ఇప్పటివరకూ చిన్న చిత్రాలే థియేటర్లలో సందడి చేశాయి. అయితే జూన్‌ తొలి వారంలోనూ చిన్న సినిమాలే ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాయి. ఇందులో స్టార్ హీరోయిన్లకు సంబంధించిన లేడీ ఒరియెంటేడ్‌ మూవీస్‌ ఉన్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికరమైన చిత్రాలు పలకరించేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఈ వారం థియేటర్లలో వస్తున్న చిత్రాలేంటి? ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్‌లు రాబోతున్నాయో ఓ లుక్కేయండి. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు మనమే స్టార్‌ హీరో శర్వానంద్‌, హీరోయిన్‌ కృతిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘మనమే’ … Read more

    Weekend OTT Suggestions: ఈ వీకెండ్‌ ఫుల్‌ ఎంటర్‌టైన్‌ కావాలంటే ఈ చిత్రాలు చూసేయండి!

    టాలీవుడ్‌లో గత కొన్ని వారాలుగా పెద్ద హీరోల చిత్రాలు లేక సినీ అభిమానులు బోర్‌గా ఫీలవుతున్నారు. అటు ఓటీటీలోనూ చెప్పుకోతగ్గ సూపర్ హిట్‌ చిత్రాలు రావడం లేదు. అయితే ఈ ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు చిత్రాలు ఇబ్బడి ముబ్బడిగా ఓటీటీలోకి రాబోతున్నాయి. కొన్ని ఇప్పటికే రాగా.. మరికొన్ని ఈ వారాంతంలో ప్రేక్షకులను పలకరించనున్నాయి. వాటిలో ముఖ్యమైన చిత్రాలు, సిరీస్‌లను వీకెండ్‌ సజీషన్స్‌ రూపంలో YouSay మీ ముందుకు తీసుకొస్తోంది. ఈ వారం అస్సలు మిస్‌ కాకుండా చూడాల్సిన చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.  … Read more

    Latest Telugu OTT Movies: ఈ వీకెండ్‌లో ఏ మూవీ చూడాలని ఆలోచిస్తున్నారా? వీటిపై ఓ లుక్కేయండి!

    ఒకప్పుడు వీకెండ్‌ అంటే థియేటర్‌లు గుర్తుకు వచ్చేవి. ఏ సినిమా చూడాలా? అని ప్రేక్షకులు తెగ ఆలోచించేవారు. అయితే ఓటీటీ రాకతో వారి ఆలోచనల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఇంట్లోనే కొత్త సినిమాలు చూసే వెసులుబాటును ఓటీటీ కల్పిస్తోంది. ప్రతీవారం కొత్త సినిమాలు / సిరీస్‌లను తీసుకొస్తూ మీ ఇంటి వద్దకే వినోదాన్ని అందిస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారంతం (Weekend OTT Suggestions) పలు కొత్త చిత్రాలు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో మీ అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకుని వీకెండ్‌లో … Read more

    Good Telugu Movies In OTT: గత పదేళ్లలో ఓటీటీలో వచ్చిన టాప్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ ఇవే!

    ఒకప్పుడు ఫ్యామిలీతో సినిమా కెళ్లాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయంగా ఉండేది. అయితే ఓటీటీ రాకతో ఆ బాధ తప్పింది. కుటుంబం మెుత్తం వీకెండ్‌లో ఎంచక్కా ఇంట్లోనే సినిమాలు చూసేయచ్చు. అయితే ఓటీటీలో క్రైమ్‌, కామెడీ, హార్రర్‌, సస్పెన్స్‌ ఇలా జానర్లే ఉన్నాయి. వీటిలో కొన్ని ఫ్యామిలీ చూసేందుకు వీలుగా ఉండకపోవచ్చు. అటువంటి వారి కోసమే ఈ YouSay ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. గత పదేళ్లలో వచ్చిన టాప్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను మీ ముందుకు తీసుకొచ్చింది. ఈ సినిమాలను మీ ఫ్యామిలీతో చూసి … Read more

    This Week Movies: ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. ఓ లుక్కేయండి!

    గత కొన్ని వారాలుగా టాలీవుడ్‌లో చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. ఈ వారం (This Week Movies) కూడా చిన్న సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలు/ సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు రాజు యాదవ్‌ జబర్దస్త్ ఫేమ్‌ గెటప్‌ శ్రీను పూర్తి స్థాయి … Read more