Honeymoon Express OTT: ఓటీటీలో దూసుకెళ్తున్న తెలుగు రొమాంటిక్ చిత్రం.. రికార్డులే రికార్డులు!
ఒకప్పుడు థియేటర్‌లో ఫ్లాప్ అయిన చిత్రాల పరిస్థితి మరి దారుణంగా ఉండేది. ఒకసారి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటే ఇక అంతే సంగతులు అన్నట్లు వాటి పరిస్థితులు ఉండేవి. అయితే ఓటీటీ రాకతో ఈ విషయంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. థియేటర్లలో పెద్దగా ఆదరణకు నోచుకొని చిత్రాలు సైతం కంటెంట్ బాగుంటే ఓటీటీలో రాణిస్తున్నాయి. అత్యధిక వీక్షణలు సాధిస్తూ దుమ్మురేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ (Honeymoon Express OTT Trending) చిత్రం ఓటీటీలో విశేష ఆదరణ పొందుతోంది. వీక్షకుల ప్రశంసలు అందుకుంటూ … Read more