• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Ramcharan Top 5 Movies

    చిరంజీవి వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్‌చ‌ర‌ణ్ మొద‌టిసినిమాతోనే తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్ న‌టించిన ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం ఆర్ఆర్ఆర్ రాబోతున్న నేప‌థ్యంలో.. రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లో బెస్ట్‌గా నిలిచిన సినిమాలేంటో తెలుసుకుందాం. 1.మగధీర (2009) రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన సినిమా మ‌గ‌ధీర‌.  అప్పటివరకు టాలీవుడ్‌లో ఉన్న‌ అన్ని రికార్డులను తిరగరాసిన సినిమా ఇది. పూర్వజన్మ కథాంశంతో తెరక్కెకించారు.రాంచరణ్‌ 2వ సినిమా అయినప్పటికి చాలా అద్బుతంగా నటించి మెప్పించాడు. ఈ సినిమా తెలుగు సినిమా స్ధాయిని పెంచింది.  2.నాయక్‌(2013) రామ్ చరణ్ హీరోగా … Read more

    అతిలోక సుందరిని మరిపిస్తున్న దిపాలి చౌదరి

    వ్యక్తిని పోలిన వ్యక్తులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని చెబుతారు. ఆ విషయాన్ని నిజం చేసింది. దిపాలి చౌదరి. దిపాలి ఇన్ స్టాలో చేసే పోస్టులను చూసే వారు అసలు రియల్ శ్రీదేవే మరలా వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇది చూసి దిపాలిని ఫాలో అయ్యే వారి సంఖ్య 30 వేలకు చేరుకుంది. ప్రస్తుతం దిపాలిని 31k పైచిలుకు ఫాలో అవుతున్నారు.  వీడియోలు చూస్తే..  దిపాలి చౌదరి అలనాటి అందాల తార శ్రీదేవి వీడియోలను డబ్ స్మాష్ చేస్తూ ఉంటుంది. అలా దిపాలి పోస్ట్ చేసిన … Read more

    స‌న్నీ బిగ్‌బాస్ విజేత ఎందుక‌య్యాడు

    బిగ్‌బాస్ స్టేజ్‌పై హోస్ట్ నాగార్జున.. ఒక‌వైపు స‌న్నీ, మ‌రోవైపు ష‌ణ్ముఖ్ చేతి ప‌ట్టుకొని నిల‌బ‌డ్డాడు. విన్న‌ర్ ఎవ‌రా అని ఉత్కంఠ‌గా అందరూ ఎదురుచూస్తున్న వేళ.. నాగార్జున సన్నీ చేయి పైకెత్తగానే సన్నీ ఎగిరి గంతులేశాడు.  క‌ళావ‌తి నువ్వు అడిగిన గిఫ్ట్ ఇదిగో అంటూ బీబీ ట్రోఫీని అమ్మ చేతిలో పెట్టాడు. బిగ్‌బాస్ సీజ‌న్‌5 విన్న‌ర్‌గా స‌న్నీ అవతరించేందుకు గల కార‌ణాలు ఏంటి. ఎందుకు ప్రేక్ష‌కుల‌కు అంత‌గా న‌చ్చాడో తెలుసుకుందాం. స‌న్నీ ఖ‌మ్మం జిల్లా, తెలంగాణ‌లో పుట్టాడు. వ‌య‌సు 32 సంవ‌త్స‌రాలు. మొద‌ట ఒక న్యూస్ … Read more

    Faria Abdullah Funny conversation with Sunny and Shannu

    నిన్న బిగ్‌బాస్5 గ్రాండ్ ఫినాలే జ‌రిగింది. చాలా మంది తార‌లు, ప్ర‌ముఖ సెల‌బ్రిటీస్ వ‌చ్చి అల‌రించారు. ఆలియాభ‌ట్, ర‌ణ్‌బీర్ క‌పూర్, రాజ‌మౌళి, జ‌గ‌ప‌తిబాబు, నాని, సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, ర‌ష్మిక‌, సుకుమార్, దేవీశ్రీ ప్ర‌సాద్, నాగ‌చైత‌న్య‌ ఇలా వ‌రుస‌పెట్టి సెల‌బ్రిటీస్‌ను ఫినాలేకి తీసుకొచ్చాడు నాగార్జున‌. టాప్ 5 నుంచి సిరి, మాన‌స్‌, శ్రీరామ్ వెళ్లిపోయిన త‌ర్వాత హౌజ్‌లో స‌న్నీ, ష‌న్ను ఇద్ద‌రు మాత్ర‌మే మిగిలారు. అప్పుడు మ‌న హైద్రాబాదీ అమ్మాయి, తెలుగ‌మ్మాయి వ‌చ్చి వాళ్ల‌లో ఒక‌రిని స్టేజ్‌పైకి తీసుకొస్తుంద‌ని చెప్పి ఫ‌రియా అబ్దుల్లాను ఆహ్మానించాడు … Read more

    టాలీవుడ్‌కి గోల్డెన్ డేస్ మొద‌ల‌య్యాయి

    టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి గోల్డెన్ డేస్ మొద‌ల‌య్యాయి. ఒకేసారి 4 భారీ బ‌డ్జెట్ , పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దానికి త‌గిన‌ట్లుగానే మ‌న హీరోలు ప్రచారంలో వేగం పెంచారు. తెలుగుతో పాటు..చెన్నై, బెంగుళూరు, కేర‌ళ‌, ముంబ‌యికి వెళ్లి ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. మొదట ఆర్ఆర్ఆర్ టీమ్ ఈ ట్రెండ్ మొద‌లుపెట్ట‌గా..త‌ర్వాత పుష్ప‌, శ్యామ్‌సింగ‌రాయ్‌, సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న రాధేశ్యామ్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతుంది.   ‘ఆర్ఆర్ఆర్’ మేనియా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశ‌వ్యాప్తంగా సినీప్రేమికులు ఎప్పుడెప్పుడు వ‌స్తుందా..సినిమా బాహుబ‌లి రికార్డులు తిర‌గ‌రాస్తుందా అని … Read more

    Top 10 Allu Arjun Movies

    ఐకాన్ స్టార్‌గా అలరిస్తున్న అల్లు అర్జున్‌కి సినీ ప్రపంచంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. అల్లు వారి ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనదైన నటనతో, స్టైల్‌తో అభిమానుల మనసు దోచుకున్నాడు. గంగోత్రి నుంచి పుష్ప మూవీ వరకు విభిన్న క్యారెక్టర్లు, ఆకట్టుకునే యాక్టింగ్ స్కిల్స్‌తో సినీ ప్రేక్షకులను వినోదాన్ని పంచాడు. ఇంతగా తెలుగు సినీ పరిశ్రమలో ఓ ట్రెండ్ సెట్ చేసిన అల్లు అర్జున్ టాప్-10 మూవీస్ ఏంటో తెలుసా..? తెలియకుంటే మీరూ ఓ లుక్కేయండి. 1.ఆర్య(2004) సుకుమార్- బన్నీ కాంబోలో … Read more

    Gamanam Movie Review

    శ్రీయ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘గ‌మ‌నం’ సినిమా ఎక్కువ హ‌డావిడి లేకుండా.. ఈరోజు థియేట‌ర్ల‌లో రిలీజైంది. శ్రీయ‌, ప్రియాంక జువాల్క‌ర్, నిత్యామీన‌న్ వంటి న‌టులు న‌టించ‌డం..ఒక కొత్త ద‌ర్శ‌కురాలు సినిమాకు ఇళ‌యారాజా మ్యూజిక్ అందించ‌డం వంటి అంశాలు సినిమాపై ఆస‌క్తిని పెంచాయి. మ‌రి సినిమా స్టోరీ ఏంటి ఎలా ఉంది తెలుసుకుందాం. గ‌మ‌నం సినిమా మూడుక‌థ‌ల స‌మాహారం. క‌మ‌ల (శ్రీయ శ‌ర‌ణ్) త‌న చిన్న‌పాప‌తో దుబాయ్‌కి వెళ్లిన త‌న భ‌ర్త తిరిగొస్తాడ‌ని ఆశ‌గా ఎదురుచూస్తుంటుంది. మ‌రో క‌థ‌లో ఆలీ(శివ కందుకూరి) పెద్ద క్రికెట‌ర్ అవ్వాల‌ని … Read more

    Lakshya Movie Review

    నాగ‌శౌర్య‌, కేతిక శ‌ర్మ న‌టించిన ‘ల‌క్ష్య’ మూవీ నేడు థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఆర్చ‌రీ స్పోర్ట్ నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ధీరేంద్ర సంతోష్ జాగ‌ర్లపూడి ద‌ర్శ‌క‌త్వం అందించిన ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు, స‌చిన్ ఖేడ్క‌ర్ వంటి వాళ్లు కీల‌క పాత్ర‌లు పోషించారు. ప్ర‌మోష‌న్లు, ట్రైల‌ర్‌, సాంగ్స్‌తో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. పైగా నాగ‌శౌర్య ఈ సినిమాకోసం క‌ష్ట‌ప‌డి 8 ప్యాక్ బాడీ పెంచాడు. మ‌రి దాని ఫ‌లితం ఎలా ఉంది? ఇంత‌కీ సినిమా ఎలా ఉంది? స్టోరీ ఏంటో తెలుసుకుందాం. … Read more

    RRR Movie Trailer Response from Celebrities

    నిన్న ‘ఆర్ఆర్ఆర్’ ట్రైల‌ర్ రిలీజైంది. దేశ‌వ్యాప్తంగా సినీ ప్ర‌ముఖులు ఈ ట్రైల‌ర్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ..సోష‌ల్‌ మీడియాలో వారి అభిప్రాయాల‌ను తెలియ‌జేస్తున్నారు.  1.మెగాస్టార్ చిరంజీవి ఆర్ఆర్ఆర్ టీమ్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ట్రైల‌ర్ భీబ‌త్సం ..ఇక ప్ర‌భంజ‌నం కోసం జ‌న‌వ‌రి 7 వ‌ర‌కు ఎదురుచూస్తుంటాను అని ట్వీట్ చేశారు. 2. ట్రైల‌ర్‌లోని ప్రతి షాట్ స్ట‌న్నింగ్‌గా ఉంది. మైండ్ బ్లోయింగ్. మాస్టర్‌ ఆఫ్‌ స్టోరీ టెల్లర్ మ‌ళ్లీ వచ్చేశారు -మ‌హేశ్‌బాబు 3.గ‌ర్వంగా ఉంది. నెక్ట్స్ లెవ‌ల్ సినిమా- విజయ్‌దేవ‌ర‌కొండ‌ 4. ట్రైల‌ర్ చూస్తుంటే మ‌తిపోతుంది. చిత్ర … Read more

    Ashu Reddy – Pregnant Prank with her Mother

    బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి యూట్యూబ్ ఛాన‌ల్‌లో కొత్త కొత్త ఐడియాస్ వీడియోల‌ను పోస్ట్ చేస్తుంటుంది. వాళ్ల అమ్మ‌తో క‌లిసి కూడా వీడియోలు చేస్తుంటుంది. అయితే రీసెంట్‌గా వాళ్ల అమ్మ‌తో నేను ప్రెగ్నెంట్ అంటూ చేసిన ప్రాంక్ వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.  మ‌మ్మీతో చాలా మెమ‌రీస్ క్రియేట్ చేయాల‌నుకుంటున్నాను. అందుకే ఈ వీడియో. ద‌య‌చేసి ఎవ‌రు న‌న్ను తిట్ట‌కండి. ఈ వీడియో చూసిన త‌ర్వాత ఎవ‌రూ న‌న్ను హేట్ చేయొద్దు అని ముందే చెప్పేసింది అషు. ఇక ప్రాంక్  స్టార్ట్‌  చేసేందుకు రంగంలోకి దిగింది. … Read more