• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • BEST MICROPHONES: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు బెస్ట్ మైక్రోఫోన్లు, హెడ్‌సెట్స్ ఇవే!

    విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్, సాఫ్ట్‌ ఇంజినీర్స్, కాల్‌సెంటర్లలో పనిచేసే ఉద్యోగుల పనివేళల్లో మైక్రోఫోన్లు అత్యంత ఆవశ్యకమైనవి. వారి రోజువారి జీవితాల్లో ఓ భాగంగా పెనవేసుకుని ఉంటాయి. అయితే ఉత్తమమైన మైక్రోఫోన్లను ఆన్‌లైన్ స్టోర్ల నుంచి కొనుగోలు చేయాలంటే పెద్ద సవాలే అని చెప్పాలి. ఎవరికి ఏ హెడ్‌ఫోన్ సెట్‌ అవుతుందో తెలుసుకుని వెతకాలంటే చాలా సమయం వృథా అవుతుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కొన్ని మైక్రోఫోన్లు, హెడ్‌సెట్‌లు అందిస్తున్నాం. వీటిని ఓసారి ట్రై చేసి చూడండి. ZEBRONICS Zeb-Lucid PRO ఈ మైక్రోఫొన్‌ … Read more

    Malavika Mohanan: తడి అందాలతో సోకుల విందు చేస్తున్న మలయాళి తెగింపు !

    తమిళ్ స్టార్ నటి మాళవిక మోహన్ మరోసారి సోకుల విందు చేసింది. నదిలో జలకాలాడుతూ తడిసిన అందాలతో ఫోటో షూట్ చేసింది. ట్సాన్సపరెంట్ వైట్ శారీలో పాల మీగడ లాంటి అందాలను కుర్రకారుకు విందు చేసింది. తడి అచ్ఛాదనతో అమ్మడి అందం ద్విగుణీకృతమైంది. ఓవైపు తడిసిన ఎద అందాలు, వయ్యారపు నడుమందాలు మరోవైపు.. నాభి అందాల మేళవింపుతో కైఫెక్కిస్తోంది. ఈ కుర్రదాని మత్తిక్కించే చూపులు తడిసిన దేహంతో ఉన్న అందాన్ని ఇంకాస్తా దొంతర్లు ఎక్కిస్తోంది దక్షిణాది చిన్నదే అయినా గ్లామర్‌ను వడ్డించడంలో నార్త్ ముద్దు … Read more

    Upcoming Telugu Movies November 2023: దీపావళి బరిలో పోటీ పడుతున్న సినిమాలు ఇవే!

    అక్టోబర్‌లో పెద్ద హీరోల చిత్రాలు సందడి చేసి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. దసరా బరిలో నిలిచిన భగవంత్‌కేసరి, టైగర్‌నాగేశ్వరరావు సినిమాలు సక్సెస్ సాధించాయి. అయితే నవంబర్‌లో పెద్ద హీరోల సినిమాలు మాత్రం లేవు. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం యాక్ట్ చేస్తున్న కీడాకోలా, నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ చిత్రాలు దీపావళి బరిలో ఉన్నాయి. వీటితో పాటు పాయల్ రాజ్‌పూత్ నటించిన హరర్‌ మూవీ మంగళవారం సైతం నవంబర్‌లోనే విడుదల కానుంది. మరి నవంబర్‌ నెలలో విడుదల కానున్న ఇతర తెలుగు … Read more

    Best Desktop Monitors: అమెజాన్‌లో బెస్ట్ రేటింగ్ పొందిన మానిటర్ల లిస్ట్‌ ఇదే! ఇక వెతికే పనిలేదు..!

    మార్కెట్‌లో విరివిగా లభించే డెస్క్‌టాప్ మానిటర్‌లలో అవసరానికి తగిన మానిటర్‌ను ఎంచుకోవడం తలకు మించిన భారమే అని చెప్పాలి. ఎందుకంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఓ రకమైన మానిటర్, ఎడిటింగ్, గేమింగ్, స్టూడెంట్ పర్పస్‌లు వేరుగా ఉంటాయి. గేమింగ్ మానిటర్ కావాలంటే దానికి కావాల్సిన ఫీచర్లు వేరుగా ఉంటాయి. కాబట్టి అలాంటి బాదరబందీ లేకుండా ఇక్కడ అమెజాన్‌లో టాప్‌ రేటింగ్ పొందిన కొన్ని డెస్క్‌టాప్ మానిటర్‌లను ప్రత్యేకంగా ఇస్తున్నాం.. వాటిపై ఓ లుక్‌వేయండి. Dell-D2020H  తక్కువ ధరలో మంచి డెస్క్‌టాప్ మానిటర్ కావాలనుకునే వారికి ఇది … Read more

    Realme GT 5 Pro: రియల్‌మీ నుంచి సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. కెమెరా క్వాలిటీ అదుర్స్..!

    రియల్‌ మీ బ్రాండ్‌ నుంచి మరో ఫ్లాగ్‌ షిప్‌ స్మార్ట్ ఫోన్ విడుదలకు సిద్ధంగా ఉంది. Realme GT 5 Pro గ్యాడ్జెట్‌ను త్వరలోనే ఇండియన్‌ మార్కెట్‌లో రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో లీక్స్ వస్తున్నాయి. దీపావళి బరిలో ఈ ఫోన్‌ను దింపాలని రియల్‌మీ యోచిస్తోందని సమాచారం. రియల్‌మీ బ్రాండ్‌కు భారత్‌లో మంచి పేరుంది. ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే స్మార్ట్‌ ఫోన్లకు యూత్‌లో మంచి క్రేజ్ అయితే ఉంది. అయితే ఈ ఫోన్‌ ఫీచర్స్‌పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున లీక్స్ విడుదలవుతున్నాయి. మరి … Read more

    Venkatesh: గుట్టు చప్పుడుకాకుండా వెంకటేష్ రెండో కూతురు పెళ్లి.. ఫోటోలు వైరల్ 

    టాలీవుడ్‌ హీరో వెంకటేశ్‌ రెండో కుమార్తె హయ వాహిని నిశ్చితార్థం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. విక్టరీ వెంకటేష్ ఇంట్లో త్వరలోనే పెళ్లిసందడి మొదలు కానుంది. ఆయన రెండో కూతురు హయ వాహిని ఎంగేజ్‌మెంట్‌ అతి తక్కువ మంది బంధువులు, టాలీవుడ్ ప్రముఖుల మధ్య ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థం వేడుక వెంకటేష్ ఇంట్లో జరగ్గా.. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్‌ బాబు, రానా, నాగచైతన్యలతో పాటు ఇతర సినీ ప్రముఖులు … Read more

    Big Boss Ashwini Sree: అరెబియన్ గుర్రం లాంటి అశ్వినీ శ్రీ అందాలు.. ఇంతకు ఈమె ఎవరో తెలిస్తే షాకవుతారు!

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా- ఫుల్టా ట్విస్ట్‌లతో రసవత్తరంగా సాగుతోంది. ఇటీవల ఆరోవారంలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన  అశ్వినీ శ్రీ బిగ్‌బాస్‌ హౌస్‌లో సెంటర్ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. నామినేషన్ల నుంచి టాస్క్‌ల వరకు తనదైన మాటతీరు బిహేవియర్‌తో ఆటను రక్తికట్టిస్తోంది. దీంతో సహజంగానే ప్రేక్షకుల్లో అశ్వినీ శ్రీ ఎవరు అనే విషయంపై ఆసక్తి మొదలైంది. అశ్వీని శ్రీ గురించి నెటిజన్లు ఇంటర్నెట్‌లో భారీగా సెర్చ్ చేస్తన్నారు. ఆమె వయసు, చదువు, కెరీర్, బాయ్ ఫ్రెండ్ వంటి అంశాలపై ఎక్కువగా … Read more

    Xiaomi 14 : ఈ ఫోన్ చాలా ఏళ్లు యాదుంటది.. దిమ్మదిరిగే ఫీచర్లతో పంబ రేపుతున్న రెడ్‌మీ 14..!

    భారత మార్కెట్‌లో టాప్ సెల్లింగ్ బ్రాండ్‌లలో రెడ్‌మీ ఒకటి. చైనీస్ కంపెనీ షావోమీ(Xiaomi) ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ మొబైల్ ప్రియులను ఆకర్షిస్తుంటుంది. ఇటీవలే పలు మోడళ్లను రిలీజ్ చేసిన షావోమీ.. అక్టోబర్ 26న Xiaomi 14 సిరీస్‌ని లాంఛ్ చేసేందుకు సిద్ధమైంది. అయితే, ఈ సిరీస్‌కి సంబంధించిన స్పెసిఫికేషన్లపై లీక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ గ్యాడ్జెట్‌లో తొలిసారి సొంత ఆపరేటింగ్ సిస్టం HyperOS తెస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కూడా తీసుకొస్తుందట. మరి ఈ ఫీచర్లను … Read more

    Best Laptop Cooling Pads 2023: తక్కువ ధరలో టాప్ 10  బెస్ట్ లాప్‌టాప్ కూలింగ్ ప్యాడ్స్ ఇవే!

    ల్యాప్ కూలింగ్ ప్యాడ్స్ అనేవి ల్యాప్‌టాప్‌ల జీవితకాలాన్ని పెంపొందించడంలో సాయపడుతాయి. ల్యాపటాప్స్ ఆపరేటింగ్ సమయంలో ఎక్కువగా హీట్ జనరేట్ అవుతుంటుంది. ఎక్కువసేపు పనిచేసినప్పుడు హీట్ జనరేషన్ అధికంగా ఉంటుంది. దీనివల్ల ల్యాప్‌టాప్‌లు సడెన్‌గా హ్యాంగ్ అవడం వంటివి జరుగుతాయి. దీర్ఘకాలంలో అధిక వేడిమి వల్ల ల్యాప్‌టాప్‌లు చెడిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా గేమింగ్ ల్యాప్‌టాప్స్, ఎడిటింగ్ ల్యాప్‌టాప్స్‌లో ఎక్కువగా హీట్ జనరేట్ అవుతుంటుంది. నిత్యం వాటిపై పనిచేసే వారికి ల్యాప్‌టాప్ కూలింగ్ ప్యాడ్స్ ఆవశ్యకమైనవి. ఇక్కడ కొన్ని టాప్‌ రేటెడ్ కూలింగ్ ప్యాడ్స్ సూచించడం … Read more

    Best 6 Laptop Bags In Amazon: ఇవి ల్యాప్‌టాప్ బ్యాగ్స్ మాత్రమే కాదు.. అంతకు మించి..!  

    ప్రస్తుత దైనందిన జీవితంలో ల్యాప్‌టాప్ బ్యాగ్ ముఖ్యమైన వస్తువుల్లో ఒకటిగా మారింది. విద్యార్థులు, ఉద్యోగులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ల్యాప్‌టాప్స్ ఎంతో అవసరం. వీరిలో కొందరూ ల్యాప్‌టాప్‌ను రోజూ క్యారీ చెయాల్సి ఉంటుంది. మంచి మెటిరియల్‌తో తయారైన బ్యాగ్‌ లేకపోతే.. ల్యాప్‌టాప్ తొందరగా పాడైపోయే ప్రమాదం ఉంది. అయితే ల్యాప్‌టాప్ కొన్నప్పుడు.. చాలా మందికి ఎలాంటి ల్యాప్‌టాప్ బ్యాగ్ తీసుకోవాలనే ఆలోచన మదిని తొలిచే ఉంటుంది. బ్యాగ్స్ విషయంలో ముఖ్యంగా గమనించాల్సింది.. బ్యాగ్ తయారైన మెటిరియల్, బ్యాగ్‌లో అందిస్తున్న కంపార్ట్ మెంట్స్, వాటర్ రెసిస్టెంట్ ఉందా … Read more