• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Best Love Songs 2023: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న టాప్‌ 10 తెలుగు రొమాంటింక్ సాంగ్స్‌?

    కోపం, చిరాకు, బాధ ఇలా ఏ మూడ్‌నైనా మ్యూజిక్‌ చిటికెలో మాయం చేస్తుంది. ఇష్టమైన మెలోడి సాంగ్స్‌ వింటే ఊహాల్లో విహరించాల్సిందే. ప్రస్తుతం చాలా మంది యువత తమ స్ట్రెస్‌ బస్టర్‌గా మ్యూజిక్‌నే ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో ఇటీవల ఎన్నో సూపర్‌ హిట్‌ మెలోడీ సాంగ్స్‌ రిలీజ్‌ అయ్యాయి. ప్రస్తుతం ఆ పాటలకు యూట్యాబ్‌లో యమా క్రేజ్‌ నడుస్తోంది. 2023లో అత్యధిక వ్యూస్‌తో  యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న టాప్‌-10 తెలుగు మెలోడీ సాంగ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం… 1. ఇంతందం, ఓ సీతా … Read more

    Telugu Debut Directors: ఎన్ని సినిమాలు తీశాం అన్నది కాదన్నయ్యా…స్టార్ డైరెక్టర్ అయ్యామా లేదా?

    తెలుగు ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్‌గా స్థిరపడటమంటే మామూలు విషయం కాదు. దానికి ఎన్నో సంవత్సరాల కృషి అవసరం. కొందరికి నాలుగైదు సినిమాలకు డైరెక్టర్‌గా గుర్తింపు వస్తే ఇంకొందరికి 10 సినిమాల వరకు పట్టొచ్చు. కానీ, ఇందుకు భిన్నంగా అరంగేట్ర సినిమాతోనే కొందరు డైరెక్టర్లు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. దశాబ్ద కాలానికి వచ్చే పేరును మెుదటి సినిమాతోనే సొంతం చేసుకున్నారు. తద్వారా టాలీవుడ్‌లో అగ్రడైరెక్టర్ల సరసన చేరిపోయారు. టాలీవుడ్‌లో బెస్ట్‌ డెబ్యూ డైరెక్టర్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఆ దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.. 1. శ్రీకాంత్ … Read more

    Millie Bobby Brown: 19 ఏళ్లకే నటికి నిశ్చితార్థం.. బోరున విలపిస్తున్న నెటిజన్లు!

    బ్రిటన్‌కు చెందిన ప్రముఖ యువనటి మిల్లీ బాబీ బ్రౌన్‌ 19 ఏళ్ల వయసులో తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. జాక్ బొంగియోవితో తనకు మంగళవారం నిశ్చితార్థం కూడా జరిగినట్లు మిల్లీనే స్వయంగా ప్రకటించింది. మూడేళ్లుగా తాము ప్రేమలో ఉన్నామని పెళ్లి ద్వారా ఒకటి కాబోతున్నామని చెప్పుకొచ్చింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో రొమాంటిక్‌ పిక్చర్‌ను షేర్ చేసింది. అయితే జాక్‌, మిల్లీ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇప్పుడు అదే ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తమ పెళ్లి ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. … Read more

    బలగం నటుడికి తీవ్ర అనారోగ్యం

    బలగం సినిమా క్లైమాక్స్ సీన్‌లో తన గానంతో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించిన మొగిలయ్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గుండె సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం వైద్యులు హైదరాబాద్ తరలించాలని సూచించగా ఆయన భార్య సాయం కోసం ప్రార్థిస్తున్నారు. ఇప్పటికే మొగిలయ్య రెండు కిడ్నీలు పనిచేయడం లేదు. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రస్తుతం గుండె జబ్బు కూడా రావడంతో తమను ఆదుకోవాలని ఆయన కుటుంబం వేడుకుంటోంది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన మెుగిలయ్య, కొమురమ్మ దంపతులు … Read more

    జూ.ఎన్టీఆర్‌ కోసమే వార్‌ 2 క్యారెక్టర్‌ డిజైన్‌…RRR రికార్డులు బద్దలు కావాల్సిందే!

    వార్ 2 చిత్రంలో ఆ పాత్రకు ఎన్టీఆర్ మినహా ఎవ్వరిని సంప్రదించలేదని నిర్మాత ఆదిత్య చోప్రా తెలిపారు. ఎన్టీఆర్‌ను దృష్టిలో ఉంచుకొని క్యారెక్టర్‌ను డిజైన్‌ చేశామని వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించి దాదాపు 5 నెలలుగా చర్చలు జరిగాయి. చివరకు మార్చి చివర్లో స్ప్రిప్ట్‌ వర్క్ పూర్తయ్యింది. కథ డిమాండ్ మేరకు హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ వంటి సూపర్‌ స్టార్లను తీసుకున్నామని మేకర్స్ తెలిపారు.  వార్ 2 సినిమా కోసం ఎన్టీఆర్‌ కంటే ముందు ప్రభాస్, విజయ్‌ దేవరకొండను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. వారు … Read more

    MEGA HEROS: టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ డామినేషన్.. ఇంత మంది హీరోలా?

    ఒకప్పుడు టాలీవుడ్‌ అనగానే ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్‌స్టార్‌ కృష్ణ గుర్తుకువచ్చేవారు. కానీ చిరంజీవి (Chiranjeevi) రాకతో తెలుగు ఇండస్ట్రీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టాలీవుడ్‌కు ఎన్నో సూపర్‌ హిట్స్‌ అందించిన చిరు.. ఇండస్ట్రీలో అగ్రహీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తద్వారా తన ఫ్యామిలీలోని యువతరానికి ఇండస్ట్రీ తలుపులు తెరిచాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మెగా హీరోల హవా నడుస్తోంది. ప్రతీ ఏడాది మెగా హీరోల నుంచి కనీసం ఒక సినిమా అయినా రావాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్‌ను శాసిస్తున్న మెగా హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.. పవన్‌ … Read more

    IPL MUST KNOW: లైవ్‌లో IPLను చూసేందుకు వెళ్తున్నారా? వీటిని అసలు తీసుకెళ్లవద్దు..!

    భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంత కాదు. టీమ్‌ఇండియా మ్యాచ్‌ వస్తుందంటే క్రికెట్‌ అభిమానులు టీవీలకు అతుక్కుపోవాల్సిందే. కొందరు టీవీలో మ్యాచ్‌ను చూసి ఆనందిస్తే.. ఇంకొందరు మైదానంలో క్రికెట్‌ చూసేందుకు ఇష్టపడతారు. ప్రస్తుతం ఐపీఎల్‌ 2023 సీజన్‌ జరుగుతుండంతో దేశంలోని ప్రధాన స్టేడియాలన్నీ సందడిగా మారాయి. మ్యాచ్‌ చూసేందుకు వస్తున్న ప్రేక్షకులతో కిటకిటలాడుతున్నాయి. అయితే వేలాదిగా వచ్చే వీక్షుకులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా గ్రౌండ్‌ నిర్వహకులు కొన్ని నిబంధనలు పెట్టారు. కొన్ని వస్తువులను మాత్రమే మైదానంలోకి అనుమతిస్తూ మరికొన్నింటిపై నిషేధం విధించారు. ఆ … Read more

    SSMB29: మూడు పార్ట్స్‌గా రాజమౌళి-మహేష్ సినిమా… బడ్జెట్‌ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే?

    RRR చిత్రం తర్వాత దర్శకధీరుడు రాజమౌళి.. మహేష్‌ బాబుతో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. RRR చిత్రంతో పాన్‌ వరల్డ్‌ డైరెక్టర్‌గా రాజమౌళి గుర్తింపు సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన తీయబోయే SSMB29 చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. మహేష్‌ను జక్కన్న ఎలా చూపిస్తారన్న ఆసక్తి దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త బయటకొచ్చింది. ప్రస్తుతం అది సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది. మూడు భాగలుగా.. మహేశ్‌తో రాజమౌళి తీయబోయే చిత్రం మూడు పార్ట్‌లుగా … Read more

    IPL Hat-Trick Wickets: అత్యధిక హాట్రిక్‌ల హీరో మనోడే!

    ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అంటేనే ఎన్నో రసవత్తర మ్యాచ్‌లకు పెట్టింది పేరు. ఎంతో మంది దేశీయ క్రికెటర్లను అంతర్జాతీయ స్థాయికి ఈ టోర్నీ తీసుకెళ్లింది. ఐపీఎల్‌లో జరిగే ప్రతీ మ్యాచ్‌ దేనికదే హైలెట్‌ అని చెప్పాలి. కోట్లు కుమ్మరించి కొనుక్కున్న ఆటగాడు డకౌట్‌గా వెనుతిరగొచ్చు. అనామక ఆటగాడు సూపర్‌ ఇన్నింగ్స్‌తో హీరోనూ కావొచ్చు. అలాగే ధాటిగా ఆడే బ్యాట్స్‌మెన్లు ఊహించని విధంగా ఔట్‌ అవ్వొచ్చు.. ధారళంగా పరుగులుచ్చే బౌలర్‌ వికెట్లు పడగొట్టొచ్చు. సాధారణంగా టీ20 క్రికెట్‌లో కీలకమైన ఒక వికెట్‌ పడగొడితేనే మ్యాచ్‌ స్వరూపమే … Read more

    Ananya Pandey : అనన్య సోకుల వలలో విలవిల్లాడుతున్న నెటిజన్లు..!

    బాలీవుడ్‌ గ్లామర్‌ బ్యూటీ అనన్య పాండే.. తన ఒంపు సొంపుల ఫొటోలతో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఎద అందాలను ప్రదర్శిస్తూ ఈ భామ పెట్టిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. చీకట్లో దగ దగా మెరుస్తున్న అనన్య అందాలను చూసి నెటిజన్లు మైమరిచిపోతున్నారు. అందంలో నీకు సాటి ఎవరూ రారంటూ కామెంట్లు పెడుతున్నారు.  లైగర్‌ సినిమాతో అనన్య టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తన ఒంపుసొంపులతో తెలుగు ఆడియన్స్‌ ఉర్రూతలూగించింది. లైగర్‌ సినిమా ఫ్లాప్‌ అయినప్పటికీ అనన్య అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో … Read more