పూరీ జగన్నాథ్ జీవన మార్గం
పూరీ మంచి దర్శకుడే కాదు, మంచి ఫిలాసఫర్ కూడా. తన పూరీ మ్యూజింగ్స్ ద్వారా ఎన్నో పాడ్‌కాస్ట్‌లలో ఎన్నో విషయాలు చెప్పాడు. అందుకో కొన్ని..
పూరీ మంచి దర్శకుడే కాదు, మంచి ఫిలాసఫర్ కూడా. తన పూరీ మ్యూజింగ్స్ ద్వారా ఎన్నో పాడ్‌కాస్ట్‌లలో ఎన్నో విషయాలు చెప్పాడు. అందుకో కొన్ని..
కల్కి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవలను దర్శకుడు మణిరత్నం PS-1తో మొదటి భాగాన్ని తెరకెక్కించాడు. తన డ్రీమ్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకులను పలకరించింది. తెలుగు, తమిళ, మలయాల, కన్నడ, హిందీ భాషల్లో Sep 30న విడుదలైంది. ట్రైలర్‌తో అంచనాలను పెంచేసింది ఈ మూవీ. మరి మణిరత్నం కలల ప్రాజెక్టు సాకారమైందా? వెండితెరపై ప్రేక్షకుడు ఎలా ఫీలయ్యాడు? అనే అంశాలను రివ్యూలో చూద్దాం. కథేంటి..? చోళుల రాజ్య కాలం నాటి కథే ఇది. నవలగా ‘పొన్నియన్ సెల్వన్’ తమిళనాట గడప గడపకూ … Read more
అది 2019 ఐపీఎల్ సీజన్. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్ జట్టులో ఓ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ దుమ్ము రేపుతున్నాడు. అతడి ఆటతీరు చూస్తుంటే.. వరల్డ్‌కప్‌కు టీమిండియాలో చోటు పక్కా అనే మాటలు వినిపించాయి. అతడే సూర్యకుమార్ యాదవ్. ఇదే ఊపును కొనసాగిస్తూ.. ముంబై జట్టు టైటిల్ గెలవడంలో SKY కీ రోల్ పోషించాడు. టీమిండియా జట్టు ప్రకటన రానే వచ్చింది. కానీ, అందరూ అనుకున్నట్లుగా సూర్యకి జట్టులో చోటు దక్కలేదు. టీమిండియాకు ఆడాలన్న కల.. ఆరోజుకి కలగానే మిగిలిపోయింది. కట్ చేస్తే.. … Read more
పూరీ జగన్నాథ్.. ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారుండరు. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్. చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్‌ని సృష్టించిన టార్చ్‌బేరర్. పడిలేచిన దర్శక కెరటం. ఇండస్ట్రీకి మైలు రాళ్లవంటి సినిమాలు అందించిన డైరెక్టర్. కానీ, పూరీ మార్క్ సినిమా చూడక చాలా ఏళ్లయింది. లైగర్‌తో వచ్చినా.. అది నిరాశే పరిచింది. దీంతో పూరీపై ఇండస్ట్రీలో నమ్మకం సడలుతోందని, తన మేకింగ్‌తో ప్రేక్షకులను మెప్పించలేక పోతున్నాడని చర్చ నడుస్తోంది. అసలు పూరీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎందుకు నిలబడ లేకపోతున్నాయి? మార్పు ఎక్కడ వచ్చింది? … Read more
ఆసియా కప్‌లో ఘోర పరాభవంతో ఇంటికి బయలుదేరిన టీమిండియా గొప్పగా పుంజుకుంది. వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంది. T20 ప్రపంచకప్ ముందు సన్నాహక సిరీస్‌లుగా వీటిని పరిగణిస్తున్నా తేలికగా తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆడబోయే జట్టుతో ప్రపంచకప్‌లో భారత్ పోటీ పడనుంది. అక్టోబరు 30న ఇండియా, సౌతాఫ్రికా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో జరగనున్న IND Vs SA T20 సిరీస్‌ను రెండు జట్లూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. భారత్‌దే ఆదిపత్యం.. అంతర్జాతీయ టీ20ల్లో రెండు జట్లు 20 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ … Read more
తెలుగు రాష్ట్రాల్లో వచ్చేవారం దసరా సందడి మొదలుకానుండగా ఈ వారం బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలేవీ తలపడటం లేదు. దసరాకు గాడ్‌ఫాదర్, ది ఘోస్ట్ వంటి స్టార్ల సినిమాలు వస్తుండగా, ఈ వారం డబ్బింగ్ సినిమాల హవానే ఉంది. పొన్నియన్ సెల్వన్ లాంటి భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ గురు, శుక్ర వారాల్లో తెలుగులో వస్తున్న సినిమాలేంటో ఓసారి చూద్దాం. నేనే వస్తున్నా ధనుష్ డ్యూయల్ రోల్‌లో వస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం నేనే వస్తున్నా. ధనుష్, ఇలి అవ్రామ్, ఇందుజా, … Read more
పొన్నియన్ సెల్వన్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. మణిరత్నం తన సినిమాతో ఈ నవలకు మరింత హైప్ క్రియేట్ చేశాడు. అసలు ఎవరీ పొన్నియన్ సెల్వన్..? అతడి గొప్పదనం ఏంటి? వంటి అంశాలను క్లుప్తంగా తెలుసుకుందాం. రాజరాజ చోళుడే పొన్నియన్ సెల్వన్..( Who is Ponniyan selvan) చోళ సామ్రాజ్యాధినేత రాజరాజచోళుడినే పొన్నియన్ సెల్వన్‌గా పిలుస్తుంటారని చరిత్ర చెబుతోంది. సుందర చోళుడి కుమారుడు. చిన్నగా ఉన్న రాజ్యాన్ని అఖండ సామ్రాజ్యంగా తీర్చిదిద్దిన చక్రవర్తిగా పొన్నియన్ సెల్వన్ ప్రసిద్ధికెక్కాడు. సోదరి కుందవి సాయంతో … Read more
‘ఛ.. బుమ్రా ఉంటే బాగుండేది. బుమ్రా అయితే పరుగులను కట్టడి చేసేవాడు. బుమ్రా అయితే వికెట్ తీసేవాడు’ ఆస్ట్రేలియాతో తొలి T20 మ్యాచ్ చూస్తుండగా ఇలాంటి భావనే అందరికీ కలిగింది. భారత బౌలర్ల ప్రదర్శన అలా ఉంది మరి. ముఖ్యంగా డెత్ ఓవర్లలో మన బౌలర్లు చేతులెత్తేస్తుంటే అందరికీ బుమ్రానే గుర్తుకొచ్చాడు. ఆసియాకప్‌లోనూ బుమ్రా ఉంటే మరోలా ఉండేదేమో? నిజంగా బుమ్రా అంత ప్రభావం చూపగలడా..? అతడిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? గణాంకాలు ఏం చెబుతున్నాయి? జస్ప్రిత్ బుమ్రా.. భారత జట్టు బౌలింగ్ దళానికి … Read more
సందేశాత్మక చిత్రాలతో కెరీర్‌ను ఆరంభించిన శ్రీవిష్ణు.. బాక్సాఫీస్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అతడు నటించిన భళా తందనాన సినిమా కలెక్షన్లను రాబట్టలేక పోయింది. దీంతో మరోసారి యాక్షన్ మూవీనే నమ్ముకుని మనముందుకు వచ్చాడు శ్రీవిష్ణు. శ్రీవిష్ణు నటించిన ‘అల్లూరి’ శుక్రవారం(Sep23) ప్రేక్షకుల ముందుకొచ్చింది. అల్లు అర్జున్ ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొనడంతో.. మూవీపై కాస్త హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాతో విష్ణు బాక్సాఫీస్ హిట్ సాధించాడా? తన ప్లాన్ వర్కవుట్ అయిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథేంటి? రామరాజు(శ్రీవిష్ణు) నిబద్ధత గల పోలీసాఫీసర్. … Read more
నేడు( సెప్టెబంర్ 23) ప్రపంచ వ్యాప్తంగా కృష్ణవ్రింద విహారి మూవీ థియేటర్లలో విడుదలైంది. లక్ష్యతో ఫ్లాప్ అందుకున్న నాగశౌర్య హిట్ కొట్టాడా? కొత్త హీరోయిన్ షెర్లీ నటన ఎలా ఉంది? డైరెక్టర్ అనీష్ కృష్ణ తన కథనంతో ప్రేక్షకులను మెప్పించాడో లేదో ఓసారి సమీక్షిద్దాం. సమీక్ష: కృష్ణవ్రింద విహారి మూవీ దాదాపు హీరో నాని నటించిన అంటే సుందరానికీ సినిమా మాదిరిగానే ఉంది. కానీ సినిమా కథనాన్ని నిర్వహించిన తీరు బాగుంది. ఫస్టాఫ్‌లో కామెడీతో సినిమా నడిస్తే.. సెకండాఫ్‌లో ఫ్యామిలీ సన్నివేశాలతో కొనసాగింది. సత్య … Read more