HBD Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ఈ ముఖ్యమైన విషయాల గురించి తెలుసా?
నందమూరి నట వారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన తారక్ (Jr NTR).. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఎంతటి కఠినమైన డైలాగ్స్‌ను అయినా అలవోకగా చెప్పగల నైపుణ్యం.. కళ్లు చెదిరే డ్యాన్స్ చేయగల సామర్థ్యం తారక్ సొంతం. అందుకే తారక్ లాంటి హీరోకు అభిమానులుగా ఉన్నందుకు ఫ్యాన్స్ కూడా గర్వపడుతుంటారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) ముందు వరకూ టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో ఒకరిగా ఉన్న అతడు.. ఆ సినిమా ప్రభంజనంతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. టాలీవుడ్ గర్వించతగ్గ నటుల్లో ఒకరిగా ఎదిగాడు. ఇవాళ … Read more