• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాలకృష్ణపై పోసాని సంచలన వ్యాఖ్యలు

    సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై నటుడు, ఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ఓ సైకో అని విరుచుకుపడ్డారు. తన ఇంట్లో వాచ్‌మెన్ చనిపోతే.. అతడి డెడ్ బాడీని దాటుకుని మరీ షూటింగ్‌కు వెళ్లిన చరిత్ర బాలయ్యది అని విమర్శించారు. తుపాకీతో ఇద్దరినీ కాల్చి.. మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుని జైలుకు వెళ్లకుండా తప్పించుకున్నాడని ఆరోపించారు. అదే సామాన్యులను అయితే ఎవరైనా వదిలేస్తారా అని పోసాని ప్రశ్నించారు. బాల‌కృష్ణ‌పై పోసాని చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ … Read more

    అఖిల్‌కు సమంత బర్త్‌డే విషెస్; రిప్లై ఇస్తాడా?

    టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్‌కు స్టార్ హీరోయిన్ సమంత బర్త్‌డే విషెస్ చెప్పింది. ‘‘హ్యాపీ బర్త్‌డే అఖిల్. ఏజెంట్ మూవీ 28న రాబోతోంది. చూస్తుంటే ఫైర్‌లా ఉంది. లాట్స్ ఆఫ్ లవ్.’’ అంటూ హార్ట్ ఎమోజీని జత చేస్తూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సామ్ షేర్ చేసిన పోస్ట్‌కు అఖిల్ రిప్లై ఇస్తాడా.. ఇవ్వడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కాగా అక్కినేని నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకున్నా.. అక్కినేని కుటీంబీకులతో మంచి రిలేషన్ కొనసాగిస్తోంది. … Read more

    అర్థం కాని విధంగా ఆర్జీవీకి విషెస్

    ఆర్జీవీ అంటేనే విచిత్రం. ఎప్పుడు ఏ విషయంపై ఏ విధంగా స్పందిస్తాడో ఊహించలేం. తనకు బర్త్ డే విషెస్ చెబుతూ ఓ అభిమాని చేసిన [ట్వీట్‌](url)పై వర్మ వినూత్నంగా స్పందించాడు. ఓ కవితతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపగా.. ‘చాలా బాగుంది. అర్థం అయితే ఇంకా బాగుండేది’ అంటూ ఆర్జీవీ రిప్లై ఇచ్చాడు. వోడ్కా విత్ వర్మ పుస్తక రచయిత సిరాశ్రీ చేసిన ట్వీట్‌కి వర్మ ఈ విధంగా స్పందించాడు. వర్మ రిప్లైకి సిరాశ్రీ స్పందిస్తూ.. ‘మీకు అర్థం కాని భాషలో రాయడం ఒక ఆనందం’ … Read more

    వీడియో ఆపకపోతే ఫోన్ పగలగొడతా: నయన్

    [VIDEO:](url) సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లాలన్నా వారికి సమస్యే. అభిమానులు ఒక్కసారిగా మీదపడిపోతారు. తాజాగా నయనతార దంపతులు ఈ ఇబ్బందిని ఎదుర్కొన్నారు. హనుమాన్ జయంతి రోజున తంజావూరు ఆలయానికి వెళ్లగా అక్కడ స్థానికులు చుట్టుముట్టారు. ఎలాగోలా పూజలు చేసుకుని బయటపడ్డారు. అనంతరం రైలు ఎక్కగా ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. నయన్‌తో సెల్ఫీ వీడియో తీసుకునేందుకు తహతహలాడాడు. దీంతో విసుగు చెంది వీడియో తీయడం ఆపకపోతే ఫోన్ పగలగొట్టేస్తా అంటూ అరిచింది. I'm not judging her but her attitude was bit arrogant … Read more

    బన్నీకి విషెస్.. పుష్ప లుక్‌పై చిరు ట్వీట్

    మెగాస్టార్ చిరంజీవి అంటే అల్లు అర్జున్‌కి ఎంతో అభిమానం. ఎన్నో వేదికలపై బన్నీ ఈ విషయాన్ని వెల్లడించాడు. మేనమామ కావడంతో ఈ ప్రేమ కొంచెం ఎక్కువే. అందుకే చిరు నుంచి చిన్న ప్రశంస వచ్చినా అల్లు అర్జున్ పొంగిపోతాడు. నేడు బన్నీ పుట్టినరోజు సందర్భంగా చిరు విష్ చేశాడు. డియర్ బన్నీ అంటూ చిరంజీవి [ట్విటర్‌](url)లో మెన్షన్ చేశాడు. అదే విధంగా పుష్ప ఫస్ట్ లుక్ గురించి స్పందించాడు. లుక్ అదిరిపోయిందంటూ అల్లు అర్జున్‌ని చిరంజీవి అభినందించాడు. చిరు డాడీ సినిమాలో బన్నీ డ్యాన్సర్‌గా … Read more

    మానవత్వం చూపించిన నయన్, విగ్నేష్

    [VIDEO:](url) నయనతార, విగ్నేష్ దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాతృత్వ కార్యక్రమాల్లో వీరెప్పుడూ ముందుంటారు. తాజా ఘటనతో ఇది మరోసారి నిరూపితమైంది. తమిళనాడులో రోడ్డు వెంబడి నివసిస్తున్న వారికి తగిన సహాయం చేసిందీ జంట. వర్షంలో తడుస్తూ ఇబ్బందులు పడుతున్న అభాగ్యులకు అండగా నిలిచారు. స్వయంగా వర్షంలో వెళ్లి వారికి పలు వస్తువులను అందజేశారు. నయన్ దంపతుల మానవత్వానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వీరిద్దరూ గతేడాది వివాహం చేసుకుని సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చారు. Really nice of Lady Superstar #Nayanthara … Read more

    ALLU ARJUN HBD: గూగుల్‌ను ఆడేసుకున్న నెటిజన్లు.. ఐకాన్ స్టార్‌ కోసం దిమ్మదిరిగే ఫన్నీ ప్రశ్నలు! 

    సాధారణంగా సెలబ్రిటీ అంటే ప్రజల్లో ఏదో తెలియని ఉత్సాహాం వస్తుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైన ఫ్యాన్స్‌లో ఒక ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. అందుకే చాలా మంది సినీ అభిమానులు తమకు ఇష్టమైన హీరోల గురించి గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తుంటారు. వారికి సంబంధించిన విషయాలను తెలుసుకొని ఆనందిస్తుంటారు. ఈ నేపథ్యంలో  పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లుఅర్జున్‌ గురించి కూడా అతడి ఫ్యాన్స్‌ విపరీతంగా గూగుల్‌ను శోధించారు. సెర్చ్‌ ఇంజిన్‌సు పలు ప్రశ్నలు సంధించారు. అయితే బన్నీ ఫ్యాన్స్‌ గూగుల్‌ను ఎక్కువగా … Read more

    సెగ గడ్డ లేచింది.. గోకుతారా: మంచు మనోజ్

    [వీడియో;](url) మంచు ఫ్యామిలీలో గొడవలపై మంచు మనోజ్ వెరైటీగా స్పందించాడు. తిరుపతిలో ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి మంచు మోహన్‌బాబు, మనోజ్‌లు వచ్చారు. ఈ సందర్భంగా రీసెంట్ ఇష్యూస్‌పై క్లారిటీ ఇస్తే బాగుంటుందని మీడియా ప్రతినిధులు మనోజ్‌ను అడిగారు. దీనిపై మనోజ్ వ్యంగ్యంగా స్పందించారు. ‘‘భుజంపై సెగ గడ్డ వచ్చింది. వచ్చి గోకుతారా.. ఇదే రీసెంట్ ఇష్యూ.’’ అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు. ప్రస్తుతం మనోజ్ స్పందించిన తీరు నెట్టింట్లో వైరల్‌గా మారింది. Reporter: Recent issue మీద ఒక చిన్న క్లారిటీ ఇస్తారా.?#ManchuManoj: నాకు సెగ్గెడ్డ … Read more

    Rajamouli vs Sukumar: ఆ విషయంలో రాజమౌళిపై సుకుమార్‌దే పైచేయి.. తగ్గేదేలే!

    టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ అనగానే ముందుగా మనకు దర్శకధీరుడు రాజమౌళినే గుర్తుకువస్తాడు. RRR చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ఆస్కార్‌ రేంజ్‌కు తీసుకెళ్లాడు రాజమౌళి. అటువంటి రాజమౌళి ఓ విషయంలో విఫలమయ్యాడు. తన దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన వారిని టాప్‌ డైరెక్టర్స్‌గా తీర్చిదిద్దలేకపోయాడు. ఈ విషయంలో డైరెక్టర్‌ సుకుమార్ సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. సుకుమార్‌ దగ్గర దర్శకపాఠాలు నేర్చుకున్న కొందరు డైరెక్టర్లు హిట్‌ సినిమాలతో తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఆ డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. సుకుమార్‌ ఆసిస్టెంట్  డైరెక్టర్లు: … Read more

    Sreemukhi: ఆ విషయంలో హీరోయిన్లతో పోటీ పడుతున్న శ్రీముఖి

    టెలివిజన్ షోలకు అందాలను అద్దిన యాంకర్లలో శ్రీముఖి ఒకరు. అనసూయ, వర్షిణి, రష్మీ గౌతమ్ రీతిలో శ్రీముఖి అందచందాలకు బుల్లితెర మార్కెట్‌లో తెగ డిమాండ్ ఉంది. టెలివిజన్ షోల్లో యాంకరింగ్ చేస్తూ తనకంటూ ఓ స్టైల్, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పటాస్ షో ద్వారా అభిమానుల్లో పటాస్ రాములమ్మగా మారిపోయింది. ఏ హీరోయిన్‌కు తగ్గని విధంగా శ్రీముఖి క్రేజ్ సోషల్ మీడియాలో ఉంది. ఇన్‌స్టాలో ఈ అందాల భామ ఫాలోవర్ల సంఖ్య 4.7 మిలియన్ల్‌కు మించి ఉంది. ఈ మధ్య సోషల్ మీడియాలో శ్రీముఖి … Read more