• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్ కళ్యాణ్‌కి అభినందనలు తెలిపిన నిర్మాత

    [VIDEO:](url) పవన్ సినీ, రాజకీయ జీవితంపై టాలీవుడ్ నిర్మాత ఏఎం రత్నం కీలక వ్యాఖ్యలు చేశారు. 27ఏళ్ల సినీ జీవితం పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్‌కు శుభాభినందనలు తెలిపారు. మరికొద్ది రోజుల్లో జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రత్నం కోరుకున్నారు. సినీ, రాజకీయ జీవితంలో జనసేనాని ప్రజల మన్ననలు చూరగొన్నారని కామెంట్ చేశారు. ఈ వీడియోను జనసేన ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేసింది. కాగా, పవన్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’కు … Read more

    ఆస్కార్‌కు బయలుదేరిన దీపిక పదుకొణె

    [VIDEO](url): బాలీవుడ్ క్వీన్ దీపిక పదుకొణె అమెరికా బయలు దేరింది. ఆస్కార్ వేడుకలకు హాజరయ్యేందుకు ముంబై నుంచి పయనమయ్యింది. ఈ క్రమంలో ముంబై ఎయిర్‌పోర్ట్ వద్ద ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చింది. థాంక్యూ అంటూ మెసేజ్‌ని షేర్ చేసిందీ పఠాన్ బ్యూటీ. 95వ ఆస్కార్ వేడుకలకు దీపిక పదుకొణె అవార్డ్ ప్రజెంటర్‌గా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. భారత్ నుంచి ప్రజెంటర్ల లిస్టులో చోటు దక్కించుకున్న ఏకైక సెలిబ్రిటీ దీపికనే. మార్చి 12న(భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13) లాస్‌ఏంజెలెస్‌లో ఆస్కార్ వేడుక జరగనుంది.     … Read more

    పవన్ కల్యాణ్ మేనియా షురూ..  ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్…  మనల్ని ఎవడ్రా ఆపేది?

    పవన్ కల్యాణ్ మేనియా మరోసారి మెుదలయ్యింది. వరుస పెట్టి సినిమాలు కమిట్ అవుతున్న పవర్ స్టార్.. షూటింగ్స్‌ను షురూ చేస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్‌(Ustaad Bhagat Singh) చిత్రం మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి దర్శకుడు హరీశ్ శంకర్ ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్న పిక్స్ వైరల్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ మెుదలయ్యింది. పవన్ మళ్లీ ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నాడు.  మనల్ని ఎవడ్రా ఆపేది గబ్బర్ సింగ్ హిట్ తర్వాత మళ్లీ హరీశ్ కాంబినేషన్‌లో పవన్ … Read more

    ఉదారత చాటుకున్న మహేశ్‌బాబు దంపతులు

    [VIDEO](url): సూపర్‌స్టార్ మహేష్‌బాబు దంపతులు మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. మహేష్‌బాబు ఫౌండేషన్‌ ద్వారా ఎంతో మంది చిన్నారులకు గుండె శస్త్ర చికిత్స చేయించిన ఈ జంట మహిళ దినోత్సవం రోజున ఓ యువతికి సాయం చేసింది. లేడి ఏవియేషన్‌ స్టూడెంట్‌కి నమ్రత ల్యాప్‌టాప్‌ అందజేసింది. అంతేగాక ఆమె వైద్య ఖర్చులని కూడా భరిస్తానని హామి ఇచ్చింది. ఈ విధంగా సూపర్‌స్టార్‌ దంపతులు తమ మంచి మనసును చాటుకున్నారు On this #InternationalWomensDay2023, #NamrataMaheshGhattamaneni & @urstrulyMahesh sponsored laptop and educational support … Read more

    సోషల్ మీడియాలో #RC15 vs #JrNTR ఫ్యాన్ వార్… ట్రెండింగ్‌లో పోటా పోటీ  

    ప్రస్తుతం సోషల్‌ మీడియా స్టార్స్‌ అంటే రామ్‌ చరణ్, ఎన్టీఆర్‌. ఎందుకంటే గత రెండు నెలలుగా దాదాపు వీరిద్దరి పేరు ట్విటర్‌లో మార్మోగుతుంది. ఇద్దరి హీరోల అభిమానుల మధ్య ట్వీట్ల వార్‌ నడుస్తోంది. పోటాపోటీగా హ్యాష్‌ ట్యాగ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు. నిన్నటి వరకు jrNTR పేరు ట్రెండింగ్‌లోకి రాగా.. ఇప్పుడు RC15 ట్రెండ్ నడుస్తోంది. టైటిల్ ప్రకటన చరణ్‌ పుట్టినరోజు ప్రకటిస్తామని దిల్ రాజు చెప్పటంతో అభిమానులు జోష్‌లో ఉన్నారు.  ట్విటర్ వార్‌ గత కొన్ని నెలలుగా రామ్‌ చరణ్ ఏదో విధంగా ట్విటర్‌లో … Read more

    మహిళలందరూ మెుక్కలు నాటండి: కీర్తి సురేష్

    [VIDEO](url): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మెుక్కలు నాటాలని హీరోయిన్‌ కీర్తి సురేష్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ ఎంపీ సంతోష్‌ కుమార్‌ తీసుకొచ్చిన ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’లో మహిళలందరూ పాల్గొని మెుక్కలు నాాటాలని సూచించారు. ఈ మేరకు ఓ వీడియోను కీర్తి సురేష్‌ విడుదల చేశారు. దీంతో కీర్తి సురేష్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహిళా దినోత్సవం రోజున ఓ మంచి పిలుపు ఇచ్చావని అభినందిస్తున్నారు. On the occasion of #InternationalWomensDay2023, Gorgeous actress @KeerthyOfficial urges all the women to participate … Read more

    ముంబయిలో నానికి గ్రాండ్‌ వెల్‌కమ్‌.. వీడియో వైరల్!

    [VIDEO](url): ‘దసరా’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ముంబయి వెళ్లిన హీరో నానికి గ్రాండ్‌ వెల్‌కమ్‌ లభించింది. దీనికి సంబంధించిన ఆసక్తికర వీడియోను నాని తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నాని ఫ్యాన్స్‌ను, నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా ముంబయిలో నానికి లభించిన ఆదరణ బట్టి చూస్తే అక్కడ ‘దసరా’ మూవీకి మంచి ఓపెనింగ్స్‌ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. Mumbai ?#HoliForDasara #DasaraOnMarch30 pic.twitter.com/ll65VLlbuN — Nani (@NameisNani) March 8, 2023 Courtesy Twitter:@shreyasgroup Courtesy Twitter:@shreyasgroup

    ప్రముఖ నిర్మాత ఇంట్లో తీవ్ర విషాదం

    [వీడియో;](url) ప్రముఖ నిర్మాత మధు మంతెన ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మధు తండ్రి మురళీరాజు మంగళవారం హైదరాబాద్‌లో పక్షవాతంతో కన్నుమూశారు. కాగా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు మధు మంతెన మేనమామ. ఆర్జీవీ సహకారంతోనే మధు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మధు పలు బాలీవుడ్ హిట్ చిత్రాలను నిర్మించాడు. ‘ఉడ్తా పంజాబ్’, ‘గజినీ’, ‘83’ వంటి సినిమాలు తెరకెక్కించాడు. ప్రస్తుతం మరో నిర్మాత అల్లు అరవింద్‌తో కలసి ‘రామాయణం’ సినిమాను నిర్మిస్తున్నాడు. #AamirKhan? and #AlluArjun pay respects to the mortal … Read more

    శిరస్సువంచి పాదాలకు నమస్కరిస్తా: ఎన్టీఆర్

    [VIDEO:](url) ఆస్కార్ వేడుక కోసం అమెరికా వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ అభిమానులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులతో జరిగిన మీట్‌లో ఎన్టీఆర్ భావోద్వేగపూరిత ప్రసంగం చేశాడు. ఏమిచ్చినా అభిమానుల రుణం తీర్చుకోలేనని అభిప్రాయపడ్డాడు. ‘రక్తసంబంధం కన్నా మీది పెద్ద అనుబంధం. ఏ రక్త సంబంధం లేకున్నా నాకోసం, నాతో నిలబడ్డారు. మీరు చూపిస్తున్న ప్రేమ కన్నా మీపై రెట్టింపు ప్రేమను నాలో దాచుకున్నాను. శిరస్సువంచి పాదాలకు నమస్కరించడమే నేను చేయగలిగేది. ఇంకో జన్మంటూ ఉంటే మీ అభిమానాన్ని పొందడానికే పుట్టాలని కోరకుంటున్నా’ అని ఎన్టీఆర్ … Read more

    ఎన్టీఆర్ స్కిల్స్‌ని కొనియాడిన రానా

    [VIDEO](url):జూనియర్ ఎన్టీఆర్ ఏ భాషనైనా సులువుగా అవగతం చేసుకోగలడని హీరో రానా కొనియాడాడు. ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక లక్షణం ఏంటని అడగ్గా రానాా తారక్ భాషా నైపుణ్యం గురించి ప్రస్తావించాడు. ఎన్టీఆర్ ఏ భాషనైనా ఇట్టే నేర్చుకోగలడని రానా చెప్పాడు. ‘5 కంటే ఎక్కువ భారతీయ భాషలను తారక్ మాట్లాడగలడు. సమయం ఇస్తే ఓ 20 నిమిషాల్లో చైనీస్ భాషను మాట్లాడగలడు. బహుశా అది దేవుడిచ్చిన వరం అయ్యుంటుంది’ అని రానా చెప్పాడు. కాగా, మార్చి 10న రానా నటించిన ‘రానా … Read more