• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సెగ గడ్డ లేచింది.. గోకుతారా: మంచు మనోజ్

    [వీడియో;](url) మంచు ఫ్యామిలీలో గొడవలపై మంచు మనోజ్ వెరైటీగా స్పందించాడు. తిరుపతిలో ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి మంచు మోహన్‌బాబు, మనోజ్‌లు వచ్చారు. ఈ సందర్భంగా రీసెంట్ ఇష్యూస్‌పై క్లారిటీ ఇస్తే బాగుంటుందని మీడియా ప్రతినిధులు మనోజ్‌ను అడిగారు. దీనిపై మనోజ్ వ్యంగ్యంగా స్పందించారు. ‘‘భుజంపై సెగ గడ్డ వచ్చింది. వచ్చి గోకుతారా.. ఇదే రీసెంట్ ఇష్యూ.’’ అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు. ప్రస్తుతం మనోజ్ స్పందించిన తీరు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv