• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిన్న పిల్లాడిలా రాజమౌళి కేరింతలు

    [VIDEO:](url) నాటు నాటు సాంగ్‌ ఆస్కార్ గెలిచిన క్షణంలో రాజమౌళి, కాళభైరవ చిన్నపిల్లలుగా మారారు. కేరింతలు కొడుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. రాజమౌళి భార్య రమ రాజమౌళి సైతం భావోద్వేగానికి లోనయ్యారు. ఆనందాన్ని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. JrNTR, రామ్‌చరణ్ సైతం విజయ నినదాలు చేశారు. అటు నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలవడంపై యావత్ సినీ అభిమానులు RRR టీమ్‌పై శుభాకాంక్షలు కురిపిస్తున్నారు. Rajamouli Reacts to #NaattuNaattu #Oscar2023 Win! pic.twitter.com/rZRvxWdcXv — AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) March 13, 2023

    ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ లైవ్ పర్ఫార్మెన్స్

    [VIDEO:](url) ప్రతిష్ఠాత్మక ఆస్కార్ వేదికపై తెలుగు సింగర్స్ ‘నాటు నాటు’ పాట పాడి అదరగొట్టారు. సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ పాడుతుంటే డ్యాన్సర్స్ కాలు కదుపుతుంటే చూడ్డానికి రెండు కళ్లు చాలటంలేదు. స్టేజిపై పర్ఫార్మెన్స్ చేస్తుంటే వీక్షకులు చప్పట్లతో వారిని ఎంకరేజ్ చేశారు. 2.30నిమిషాల పాటు గాయకులు ఈ పాటను ఆలపించారు. అంతకుముందు ఈ పాటను ఆలపించడానికి సింగర్స్‌ని విభిన్నంగా ఆహ్వానించారు. కొంతమంది వచ్చి ‘నాటు నాటు’ పాట స్టెప్పు వేసుకుంటూ యాంకర్‌ని అటువైపు లాక్కెళ్లారు. That performance of #NatuNatu set the … Read more

    కల నిజమవుతోంది: రాహుల్, కాళభైరవ

    [VIDEO:](url) ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడం, స్టేజిపై లైవ్ ప్రదర్శనకు ఆహ్వానం అందుకోవడంపై సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ సంబరపడ్డారు. ఇది నమ్మశక్యం కానిదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘నిజంగా ఇది నమ్మశక్యం కానిది. ఇదే వాస్తవం అని తెలుసుకుంటుంటే ఎంతో సంతోషంగా ఉంది. కల నిజం అవుతోంది’ అని కాళభైరవ చెప్పాడు. ‘మా కల నెరవేరింది’ అంటూ రాహుల్ సిప్లిగంజ్ చెప్పారు. వీరిద్దరూ కలిసి ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటను లైవ్‌లో పాడతారు. Kaala Bhairava & … Read more

    ఆహాలో మరోసారి బాలయ్య సందడి

    [VIDEO:](url) నందమూరి నట సింహం బాలకృష్ణ మరోసారి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో సందడి చేయనున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్‌2లో యంగ్ సింగర్స్‌ను ఆశీర్వదించడానికి రానున్నట్లు ఆహా స్పష్టం చేసింది. ఈమేరకు బాలయ్యతో ఉన్న షో ప్రోమోను విడుదల చేసింది. ‘గాలా విత్ బాలా’ అని ట్యాగ్ లైన్‌తో అనౌన్స్ చేసింది. ఈ స్పెషల్ ఎపిసోడ్ మార్చి 17నుంచి స్టీమింగ్ కానుంది. దీంతో అభిమానులు బాలయ్య ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. The Unstoppable #Balayya is back on aha!??God of masses will … Read more

    HYD మేయర్‌పై ఆర్జీవీ పాట; ఇంటర్నెట్ షేక్

    [వీడియో;](url) హైదరాబాద్ ‌మేయర్ గద్వాల్ విజయలక్ష్మీపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పాట పాడి రిలీజ్ చేశారు. ‘కుక్కల మేయర్’ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సాంగ్‌ను చూసిన నెటిజన్లు ఆర్జీవీని తెగ పొగిడేస్తున్నారు. ప్రశ్నించడంలో ఆర్జీవీ తర్వాతే ఎవరైనా అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. కాగా ఇటీవల హైదరాబాద్‌లో వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి చనిపోయిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి మేయర్‌ను ట్విటర్ వేదికగా ఆర్జీవీ ప్రశ్నిస్తూనే ఉన్నారు. Full VIDEO song KUKKALA MAYOR … Read more

    చనిపోయినా నన్ను వదలరేమో: యమున

    [VIDEO](url): బుల్లితెర నటి యుమున తనపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై ఆవేదన వ్యక్తం చేశారు. 2011లో బెంగళూరులోని ఓ హోటల్‌లో వ్యభిచారం కేసులో యమున పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పష్టత ఇచ్చినా ఇప్పటికీ అసభ్య థంబ్‌నైల్స్‌తో తనను వేధిస్తున్నారని ఓ వీడియోలో పేర్కొంది. ‘అప్పుడు జరిగిన దానిపై కోర్టు కూడా క్లీన్‌ చీట్ ఇచ్చింది. అయినా ఈ దుష్ప్రచారం చూస్తుంటే చనిపోయినా వదలరేమో’ అని నటి అన్నారు. https://www.instagram.com/reel/Cpjp0x-DHXz/?utm_source=ig_web_copy_link Courtesy Instagram:actressyamunaofficial Screengrab Instagram:actressyamunaofficial

    క్లాస్, మాస్ అంటూ ఏమీ లేదు: డైరెక్టర్

    [VIDEO:](url) ఇండస్ట్రీలో క్లాస్, మాస్ చిత్రాలంటూ ఏమీ లేవని డైరెక్టర్ హరీశ్ శంకర్ తేల్చిచెప్పారు. ప్రేక్షకులకు నచ్చితే మంచి సినిమాలు, లేదంటే కావు అని హరీశ్ చెప్పారు. ఉమ్మడి కుటుంబం లాంటి సినీ ఇండస్ట్రీలో క్లాస్, మాస్ అంటూ మాట్లాడి చిచ్చు రేపొద్దని హితవు పలికారు. బలగం సినిమా సక్సెస్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హరీశ్ శంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేజీఎఫ్ సినిమాపై ఇటీవల డైరెక్టర్ వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో ఈ వ్యాఖ్యలపైనే తాజాగా హరీశ్ క్లారిటీ … Read more

    HYD ముందు న్యూయార్క్ పనికిరాదు: లయ

    [VIDEO:](url) గత కొన్నేళ్లలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని సీనియర్ నటి లయ ప్రశంసించారు. హైదరాబాద్ సోయగం ముందు న్యూయార్క్ కూడా తక్కువేనని కొనియాడారు. తాము ఉంటున్న లాస్ ఏంజెలెస్ డౌన్‌టౌన్‌ని కూడా మించిపోయేలా హైదరాబాద్ ఉందన్నారు. భాగ్యనగరంలో ఎన్నో ఫ్లైఓవర్లు వచ్చాయన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. క్రమక్రమంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారంటూ లయ చెప్పుకొచ్చారు. హైదరాబాద్ అంటే తనకెంతో ఇష్టమని పేర్కొంది. హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి నటి లయ మాటల్లో…Note:- అభివృద్ధి చేసింది కేవలం 8 … Read more

    Naresh Weds Pavithra: పెళ్లి చేసుకున్న నరేశ్, పవిత్ర… హనీమూన్‌ ఎక్కడ అంటే? 

    టాలీవుడ్ నటులు నరేశ్, పవిత్ర వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజులుగా సహజీవనం చేస్తున్న వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని కొద్దిరోజుల తర్వాత స్వయంగా వెల్లడించారు నరేశ్. ఆశీస్సులు కోరుకుంటూ.. “మా నూతన ప్రయాణానికి ఆశీస్సులు కోరుతున్నా. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్లు, ఏడడుగులు మీ ఆశీస్సులు కోరుకుంటూ పవిత్రా నరేశ్ ” అని వీడియో పెట్టారు. హనీమూన్‌ ఎక్కడంటే? వివాహం జరిగిన వెంటనే దుబాయ్ వెళ్లిందీ ఈ కొత్త జంట. అక్కడ … Read more

    RRRపై తమ్మారెడ్డి భరద్వాజ విమర్శలు… ఏకిపారేసిన నాగబాబు.. నీయమ్మ ***  ఖర్చు పెట్టాడారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు

    RRR చిత్రంపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తమ్మారెడ్డిని సినీ ప్రముఖులు విమర్శిస్తున్నారు. తెలుగు చలన చిత్ర స్థాయి పెరగడాన్ని స్వాగతించాల్సింది పోయి ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.  అసలేంటీ వివాదం? బంగారుతల్లి సినిమా ప్రమోషన్లలో భాగంగా తమ్మారెడ్డి భరద్వాజ RRR చిత్ర యూనిట్‌పై విమర్శలు చేశారు. “ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు రూ.600 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రస్తుతం ఆస్కార్ అవార్డు కోసం రూ.80 కోట్లు వెచ్చిస్తున్నారు. విమాన టికెట్ల కోసమే కోట్లు ఖర్చు పెడుతున్నారు. వాటితో 8 … Read more