[VIDEO:](url) సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లాలన్నా వారికి సమస్యే. అభిమానులు ఒక్కసారిగా మీదపడిపోతారు. తాజాగా నయనతార దంపతులు ఈ ఇబ్బందిని ఎదుర్కొన్నారు. హనుమాన్ జయంతి రోజున తంజావూరు ఆలయానికి వెళ్లగా అక్కడ స్థానికులు చుట్టుముట్టారు. ఎలాగోలా పూజలు చేసుకుని బయటపడ్డారు. అనంతరం రైలు ఎక్కగా ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. నయన్‌తో సెల్ఫీ వీడియో తీసుకునేందుకు తహతహలాడాడు. దీంతో విసుగు చెంది వీడియో తీయడం ఆపకపోతే ఫోన్ పగలగొట్టేస్తా అంటూ అరిచింది.
-
Screengrab Instagram:nayanathara
-
Screengrab Instagram:nayanathara
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్