• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అర్థం కాని విధంగా ఆర్జీవీకి విషెస్

    ఆర్జీవీ అంటేనే విచిత్రం. ఎప్పుడు ఏ విషయంపై ఏ విధంగా స్పందిస్తాడో ఊహించలేం. తనకు బర్త్ డే విషెస్ చెబుతూ ఓ అభిమాని చేసిన [ట్వీట్‌](url)పై వర్మ వినూత్నంగా స్పందించాడు. ఓ కవితతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపగా.. ‘చాలా బాగుంది. అర్థం అయితే ఇంకా బాగుండేది’ అంటూ ఆర్జీవీ రిప్లై ఇచ్చాడు. వోడ్కా విత్ వర్మ పుస్తక రచయిత సిరాశ్రీ చేసిన ట్వీట్‌కి వర్మ ఈ విధంగా స్పందించాడు. వర్మ రిప్లైకి సిరాశ్రీ స్పందిస్తూ.. ‘మీకు అర్థం కాని భాషలో రాయడం ఒక ఆనందం’ అని నవ్వే ఎమోజీని జోడించాడు. ఈ ట్వీట్‌ని చూసి ఆర్జీవీ అంటే ఇలాగే ఉంటుందని అనుకుంటున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv