[VIDEO:](url) నయనతార, విగ్నేష్ దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాతృత్వ కార్యక్రమాల్లో వీరెప్పుడూ ముందుంటారు. తాజా ఘటనతో ఇది మరోసారి నిరూపితమైంది. తమిళనాడులో రోడ్డు వెంబడి నివసిస్తున్న వారికి తగిన సహాయం చేసిందీ జంట. వర్షంలో తడుస్తూ ఇబ్బందులు పడుతున్న అభాగ్యులకు అండగా నిలిచారు. స్వయంగా వర్షంలో వెళ్లి వారికి పలు వస్తువులను అందజేశారు. నయన్ దంపతుల మానవత్వానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వీరిద్దరూ గతేడాది వివాహం చేసుకుని సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చారు.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Ashika Ranganath: పండగ పూట ఫ్రీ షో.. సెగలు కక్కిస్తున్నా ఆషికా లెలేత పరువాలు
కన్నడ బ్యూటీ ‘ఆషికా రంగనాథ్’ దీపావళి వేళ ఓ యాడ్ ఫొటో షూట్లో పాల్గొంది. ట్రెడిషనల్ వేర్‌లోనూ చాలా హాట్ లుక్‌లో కనిపించి చెమటలు పట్టించింది. తన ...
Raju B
Pawan Kalyan: 2029 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్‌తో త్రివిక్రమ్ పొలిటికల్ థ్రిల్లర్?
ప్రస్తుతం టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రొడ్యూసర్ నాగవంశీ. తాజాగా ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించి ...
Raju B
Arthamaina Arun Kumar Season 2 review: బికినీ షోతో హీట్ పెంచేసిన తేజస్విని.. సిరీస్ ఎలా ఉందంటే?
అర్థమైందా అరుణ్ కుమార్’ రెండో సీజన్ అక్టోబర్ 31న విడుదలైంది. గత సంవత్సరం విడుదలైన మొదటి సీజన్‌కి మంచి ఆదరణ రావడంతో సెకండ్ సీజన్‌ను తీసుకువచ్చారు. ఈ ...
Raju B
Pushpa 2 Item Song: పుష్ప 2 ఐటెం సాంగ్‌లో శ్రీలీల, శ్రద్ధా కపూర్?.. రొమాన్స్‌తో రెచ్చిపోనున్న బన్నీ!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2: The Rule). ...
Raju B
Diwali Photos Of Tollywood Celebrities: దీవాళి వేళ తళక్కున మెరిసిన తెలుగు హీరోయిన్లు
దీపావళి సందర్భంగా పలువురు తెలుగు హీరోయిన్లు సాంప్రదాయ వస్త్రాలంకరణలో తళక్కున మెరిసారు. కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకున్న ఆనంద క్షణాలను ఇన్‌స్టా పోస్ట్‌ల ద్వారా పంచుకున్నారు. మరి ...
Raju B
HBD Ileana D’Cruz: ఇలియానా ఎంత మందితో డేటింగ్ చేసిందో తెలుసా? తెలిస్తే షాకే!
గ్లామరస్ డాల్ ఇలియానా నేడు 38 వ వంసంతంలోకి అడుగుపెట్టింది. తెలుగువారికి ఇలియానా అంటే పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. సినిమాల్లో అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు ...
Raju B
Samantha Ruth Prabhu: ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న సమంత? ముఖం మారడంపై అనుమానాలు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న స్పై యాక్షన్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్ ప్రధాన ...
Raju B
Jai Hanuman First Look: హనుమంతుడిగా రిషబ్ శెట్టి.. సస్పెన్స్‌కు తెర!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న “జై హనుమాన్” నుండి ఆసక్తికరమైన అప్డేట్ను మేకర్స్ విడుదల చేశారు. ఎప్పటి నుంచో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తారా ...
Raju B
Nishadh Yusuf: కంగువా ఎడిటర్ మరణంపై పోలీసుల అనుమానాలు… ఎక్కడ చనిపోయాడంటే?
తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమా “కంగువా” పై ప్రేక్షకులలో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో సూర్య ప్రధాన పాత్రలో ...
Raju B
Ananya Pandey HBD : గూగుల్‌లో తన గురించి ఎక్కువగా వెతుకుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పిన అనన్య పాండే
బాలీవుడ్ అందాల తారా అనన్య పాండే నేడు 27 వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. గూగుల్‌లో నెటిజన్లు ...
Raju B
Honeymoon Gifts ideas: హనీమూన్ అనుభవాన్ని ఈ బహుమతులతో రెట్టింపు చేసుకోండి!
పెళ్లి జీవితంలో ఒక ప్రత్యేక ఘట్టం, అది కలకాలం గుర్తుండిపోయే విధంగా ఆనందాన్ని, కొత్త ఆరంభాన్ని అందిస్తుంది. అయితే ఈ యాత్రలో తొలి అడుగులు వేసే హనీమూన్ ...
Raju B
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరంను ట్రోలింగ్ చేసింది ఈ సినిమాలోనే! ఇంత దారుణామా?
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు(Kiran Abbavaram) ముఖ్య అతిథిగా అక్కినేని ...