Daku Maharaj Story: ‘డాకు మహారాజ్’ స్టోరీ ఇదేనా? ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ రివీల్!
టాలీవుడ్ మాస్ చిత్రాలకు కేరాఫ్ అనగానే ముందు గుర్తుకువచ్చే హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). గత కొంతకాలంగా వరుస మాస్ ఎంటర్‌టైనర్స్ తీస్తూ వరుస హిట్స్ అందుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం డైరెక్టర్ బాబీతో బాలయ్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. NBK 109 అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా టైటిట్‌ను ‘డాకూ మహారాజ్’గా చిత్ర బృందం అనౌన్స్ చేసింది. అంతేకాదు అదిరిపోయే టీజర్‌తో నందమూరి అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించింది. అయితే టైటిల్, టీజర్‌తోనే దర్శకుడు … Read more