Brahmaji vs Sathyadev: సత్యదేవ్‌పై బ్రహ్మాజీ అనుచిత వ్యాఖ్యలు.. బెడిసికొట్టిన ప్రమోషన్స్!
సత్యదేవ్ (Satyadev) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘జీబ్రా‘ (Zebra Movie). ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అన్నది ఉపశీర్షిక. ఈశ్వర్ కార్తీక్ (Eshwar Karthik) దర్శత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 22న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar), జెన్నిఫర్ (Jenniffer) హీరోయిన్లుగా నటిస్తున్నారు. డాలీ ధనంజయ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హాజరై సినిమాపై అంచనాలు పెంచేశారు. తాజాగా హీరో సత్యదేవ్‌తో ప్రముఖ … Read more