Pushpa 2 Trailer: ‘పుష్ప 2’ ట్రైలర్ రన్‌టైమ్ లాక్.. మాస్ సెలబ్రేషన్స్‌కు అంతా సిద్ధమేనా!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2)పై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ‘పుష్ప 2’ సంబంధించి రోజుకో అప్‌డేట్ నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే నవంబర్ 17న ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రైలర్‌కు సంబంధించి మరో అప్‌డేట్‌ను నిర్మాణ సంస్థ రివీల్ చేసింది. మాస్ … Read more