• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టాయిలెట్లలో క్రీడాకారులకు ఆహారం

    ఉత్తర్ ప్రదేశ్ కబడ్డీ ప్లేయర్లకు టాయిలెట్లలో ఆహారం అందజే యడం చర్చనీయాంశం అయింది. ప్లేట్లలో వేసుకుని ప్లేయర్లు టాయిలెట్ నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. అయితే, స్థలాభావంతో ఇలా చేశామనీ.. టాయిలెట్లలో భోజనం వండలేదని అధికారులు చెప్పారు. బయట వర్షం పడుతుండటంతో.. ఆహారాన్ని అందులోకి తరలించామన్నారు. క్రీడాకారులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఈ ఘటన అనుమానాలను రేకెత్తిస్తోంది. వీడియో కోసం Watch Onపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv