• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అతడి తెలివికి హ్యాట్సాప్

    సాధారణంగా టమాటాలను లోడింగ్ చేయాలంటే కష్టంతో కూడుకున్న పనే. కానీ ఓ వ్యక్తి మాత్రం అవలీలగా టమాటాలు లోడింగ్ చేస్తున్నాడు. ఆ వ్యక్తి టమాటా బుట్టను గాల్లోకి విసిరేస్తే టమాటాలు ట్రక్కులోకి, బుట్ట వెనక్కి వచ్చి కింద పడిపోతోంది. దీంతో వేగంగా టమాటాలను ట్రక్కులో వేస్తున్నాడు. ఇతడి తెలివిపై ‘ఆర్నాల్డ్ పవర్.. ఐన్‌స్టీన్ తెలివి’ అంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv